PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcrbb2411a4-9598-4bc1-b4f3-1edd07dfd446-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcrbb2411a4-9598-4bc1-b4f3-1edd07dfd446-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి సిద్దిపేట వాసులకు మరో వరం ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో సిద్దిపేటకు విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు.cm kcr;technology;kcr;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;chief minister;degree;minister;good news;letter;international;siddipet;good newwzగుడ్ న్యూస్: సిద్దిపేటకు మరో భారీ వరం ఇచ్చిన కేసీఆర్..!గుడ్ న్యూస్: సిద్దిపేటకు మరో భారీ వరం ఇచ్చిన కేసీఆర్..!cm kcr;technology;kcr;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;telangana;chief minister;degree;minister;good news;letter;international;siddipet;good newwzThu, 10 Dec 2020 21:00:00 GMTతెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి సిద్దిపేట వాసులకు మరో వరం ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో సిద్దిపేటకు విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల కు ప్రారంభోత్సవం చేశారు.

సిద్దిపేట నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘సిద్దిపేటను చూసిన తర్వాత నా గుండెల నిండా సంతోషం ఉంది. ఇక సిద్దిపేటకు హారీష్ రావు ఆణిముత్యం లాంటి నాయకుడు. హరీష్ నా పేరును కాపాడాడు. సిద్దిపేట అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి పరంగా చీకటి ఛాయలు అలుముకున్న వెనుకబడిన, మూరుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నామని.. దానికి అనుగుణంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

ఇక రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందని కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తప్పకుండా ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన జరిగిన వెంటనే కేసీఆర్ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి కంపెనీలు ఉన్నాయి. 1000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు.


బాబుకు వరంగా మోడీ ప్రకటన.. తమ్ముళ్ళకు పిలుపు ?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>