Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr57941b11-d28f-41fb-80c2-eaaa73ba74ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr57941b11-d28f-41fb-80c2-eaaa73ba74ce-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత త్రివిక్క్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ డిస్కషన్స్ లో ఉందని అన్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు టైటిల్ గా మరో టైటిల్ అనుకుంటున్నారట. సినిమాకు కొత్త టైటిల్ గా రాజ వచ్చినాడు అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ntr;ntr;kiara advani;jr ntr;raja;rashmika mandanna;rrr movie;cinema;telugu;ala venkatapuram lo;blockbuster hit;heroine;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloఎన్టీఆర్ 'రాజా వచ్చినాడు'..!ఎన్టీఆర్ 'రాజా వచ్చినాడు'..!ntr;ntr;kiara advani;jr ntr;raja;rashmika mandanna;rrr movie;cinema;telugu;ala venkatapuram lo;blockbuster hit;heroine;nandamuri taraka rama rao;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloThu, 10 Dec 2020 16:00:00 GMTయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత త్రివిక్క్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ డిస్కషన్స్ లో ఉందని అన్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు టైటిల్ గా మరో టైటిల్ అనుకుంటున్నారట. సినిమాకు కొత్త టైటిల్ గా రాజ వచ్చినాడు అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

కథ ప్రకారంగా ఈ టైటిల్ అయితేనే పర్ఫెక్ట్ అని త్రివిక్రం భావిస్తున్నాడట. అయితే ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చేసిన మొదటి సినిమాకు అరవింద సమేత అని పెట్టాడు. తన సినిమా టైటిల్ అ అక్షరాన్ని సెంటిమెంట్ గా భావిస్తాడు త్రివిక్రం. అలాంటిది ఎన్.టి.ఆర్ సినిమాకు రాజు వచ్చినాడు అని పెడతాడా లేక మొదట నుండి వార్తల్లో ఉన్న అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఉంచుతాడా అన్నది చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని, రష్మిక నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఈ ఇద్దరిలో ఒకరు నటిస్తారా లేక ఇద్దరిని తీసుకుంటారా అన్నది త్వరలో వెల్లడిస్తారట. సినిమా ముహుర్తం కూడా త్వరలో ఉంటుందని అంటున్నారు. ట్రిపుల్ ఆ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తారా లేక తెలుగులోనే రిలీజ్ చేస్తారా అన్న క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని చూస్తున్నాడు.                                                                






కూతురి పెళ్లిలో భావోద్వేగానికి లోనవుతూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నాగబాబు..!!

కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>