PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఏలూరు బాధితులను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరు లో వింత వ్యాధి తీవ్రత బట్టి ఇతర వ్యాధులు ఉన్నవారికి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ కు తరలించాం అన్నారు. ఏలూరు నుంచి వచ్చిన వారిలో విజయవాడ లో 25 మంది చికిత్స పొందుతున్నారు అని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు డిశ్చార్జి అయ్యారు అని వెల్లడించారు. విజయవాడ కు తరలించిన వారిలో ఇతర వ్యాధులు ఉన్నట్లు గురeluru, ap;nani;delhi;vijayawada;minister;heart;heart attack;vఏలూరు ఘటనపై ప్రభుత్వం క్లారిటీ...!ఏలూరు ఘటనపై ప్రభుత్వం క్లారిటీ...!eluru, ap;nani;delhi;vijayawada;minister;heart;heart attack;vThu, 10 Dec 2020 13:30:00 GMTమంత్రి ఆళ్ల నాని... ఆరోగ్య పరిస్థితి పై వైద్యులు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరు లో వింత వ్యాధి తీవ్రత బట్టి ఇతర వ్యాధులు ఉన్నవారికి మెరుగైన వైద్యం నిమిత్తం  విజయవాడ కు తరలించాం అన్నారు. ఏలూరు నుంచి వచ్చిన వారిలో  విజయవాడ లో 25 మంది చికిత్స పొందుతున్నారు అని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు డిశ్చార్జి అయ్యారు  అని వెల్లడించారు.

విజయవాడ కు తరలించిన వారిలో ఇతర వ్యాధులు ఉన్నట్లు గుర్తించాం అని చెప్పారు. వాటికి  కూడా ప్రత్యేక వైద్యం అందించమని సూచించాం  అని ఆయన అన్నారు. కోవిడ్ తో ఒకరు  హార్ట్ ఎటాక్ తో మరొకరు చనిపోయారు.. ఏలూరు ఘటన కారణం కాదు అని స్పష్టం చేసారు. ఏలురు వింత వ్యాధికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐసిఎంఆర్ తో రీసెర్చ్ సంస్ధలన్నీ శాంపిల్స్  సేకరించాయి అని ఆయన తెలిపారు. బాధితుల్లో సీసం రక్తం ఎక్కువుగా ఉందని గుర్తించారు అని అన్నారు. నికెల్ ఎక్కువుగా ఉన్నట్లు రిపోర్టు లో  ప్రాధమికంగా నిర్ధారించారు అని వెల్లడించారు.

మరోసారి 22 శాంపిల్స్ సేకరించి  ఢిల్లీ కి పంపాం  అన్నారు. శుక్రవారం సాయంత్రం కల్లా ఆ రిపోర్ట్  వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ముందస్తు గా  ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన వివరించారు. అన్ని రీసెర్చ్ సంస్ధలు పరీక్షలు చేస్తున్నాయి అని వివరించారు. రేపు సాయంత్రానికే పూర్తి స్ధాయి నివేదిక వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రిపోర్ట్  బట్టి భవిష్యత్తు లో మళ్ళీ  పునరావృతం కాకుండా‌ చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏలురు లో వింత వ్యాధి భాదితుల  సంఖ్య ప్రస్తుతం తగ్గుతుంది అని తెలిపారు. ఏలూరు లో 45 కేసులు మాత్రమే అడ్మిడ్ అయి ఉన్నాయి అని తెలిపారు. విజయవాడ‌లో 23 మంది ఉన్నారు.. అందరూ కోలుకుంటున్నారు అని ఆయన వివరించారు.


టూ వీలర్ పై బజాజ్ అదిరిపోయే ఆఫర్.. రూ. లు 10 వేలతో బైక్..?

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>