Womenyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/smriti-iranif10cfbec-c1bd-4720-8577-b32b05e6c81c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/smriti-iranif10cfbec-c1bd-4720-8577-b32b05e6c81c-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాదపుగా అందరికి సుపరిచితమే. 1999లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆ తరువాత కెమెరా ముందు కొంతకాలం చేశారు. కొన్ని చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఈమె రాజకీలలో ఉన్నారు. కేంద్ర మంత్రి హోదాలో దేశ సేవే లక్ష్యంగా పని చేస్తున్నారు. స్మృతి ఇరానీ కేవలం రాజకీల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల చెంతకు తీసుకొస్తోంటారు. దాంతో పాటుగా తన అభిమానులు అడిగే ప్రశ్నలకsmriti irani;rahul new;rahul;delhi;k l rahul;bharatiya janata party;smriti irani;congress;media;minister;rahul sipligunj;local language;central government;v;partyస్మృతి చెప్పులపై యూజర్ కామెంట్.... కంగు తినిపించిన కేంద్రమంత్రి!స్మృతి చెప్పులపై యూజర్ కామెంట్.... కంగు తినిపించిన కేంద్రమంత్రి!smriti irani;rahul new;rahul;delhi;k l rahul;bharatiya janata party;smriti irani;congress;media;minister;rahul sipligunj;local language;central government;v;partyThu, 10 Dec 2020 16:42:00 GMTకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాదపుగా అందరికి సుపరిచితమే. 1999లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆ తరువాత కెమెరా ముందు కొంతకాలం చేశారు. కొన్ని చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఈమె రాజకీయాలలో ఉన్నారు. కేంద్ర మంత్రి హోదాలో దేశ సేవే లక్ష్యంగా పని చేస్తున్నారు. స్మృతి ఇరానీ కేవలం రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల చెంతకు తీసుకొస్తోంటారు. దాంతో పాటుగా తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతుంటారు.


సోషల్ మీడియాలో తన ఫోటోలను అప్లోడ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఒక యూజర్ ఆమె ఫొటోపై కామెంట్ చేశారు. ఆ ఫొటోలో స్మృతి ఇరానీ తన ఇంటి గార్డెన్‌లో కూర్చొని ల్యాప్ టాప్‌లో ఏదో పని చేసుకుంటూ కనిపిస్తున్నారు.


 ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆమె పాండమిక్ మార్నింగ్ అని ఆ ఫొటో కింద రాశారు. ఆ ఫోటోలో స్మృతి నీలి రంగు దుస్తులతో పాటు హవాయ్ చెప్పులు ధరించి కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన వారిలో ఒక యూజర్ ‘హవాయ్ చెప్పులు’ అని కామెంట్ చేశాడు. దీనికి స్మృతి ఇరానీ చాలా చక్కగా సమాధానమిచ్చారు.


 ‘అరె భాయ్... ఇవి రూ. 200 విలువ చేసే హవాయ్ చెప్పులు. బ్రాండ్ మాత్రం అడగకు... ఇది లోకల్’ అని రిప్లై ఇచ్చారు. దీనిని చూసిన యూజర్స్ ‘వోకల్ ఫర్ లోకల్’ అని కామెంట్లు చేస్తూ ఈ ఫోటోను దాని కింద కామెంట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
 

ఇదిలా ఉంటే స్మృతి ఇరాని 2003వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన ఏడాది సమయానికే.. అంటే 2004లో మహరాష్ట్రా వింగ్‌కు ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత 2010లో బీజేపీ జాతీయ సెక్రటరీగా విధులు చేపట్టారు. గతేడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు.


ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>