Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/killingfca11691-dd55-4d79-8b88-1b28de265fde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/killingfca11691-dd55-4d79-8b88-1b28de265fde-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. అటు అధికారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి అని ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలు పాటించకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు అంతే కాకుండా ఎంతో మంది తల్లిదండ్రులు తమపిల్లలకు వాహనాలు ఇస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్దలు మైనర్ బాలురకు వాహనాలను ఇస్తే భారీ జరిమానాలు తప్పవు అని అటు ట్రtraffic;amala akkineni;odisha;police;bikeతస్మాత్ జాగ్రత్త.. అలా చేసినందుకు స్కూటీ యజమానికి 26 వేల జరిమానా.?తస్మాత్ జాగ్రత్త.. అలా చేసినందుకు స్కూటీ యజమానికి 26 వేల జరిమానా.?traffic;amala akkineni;odisha;police;bikeThu, 10 Dec 2020 10:00:00 GMT


 అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగానే నిబంధనలను అతిక్రమించి.. ఇంకా మేజర్లు కూడా కానీ పిల్లలకు వాహనాలు ఇస్తూ ప్రమాదాలకు కారణం అవుతూ ఉండడంతో పాటు భారీ జరిమానాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ జరిమానా విధించిన ఎవరిలో  మార్పు మాత్రం రావడం లేదు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మైనర్ బాలుడు స్కూటీ నడిపినందుకు గానూ  ఒడిషా అధికారులు భారీగా జరిమానా విధించడంతో వాహన యజమాని కి భారీ షాక్ తగిలింది.



 మైనర్ బాలురకు డ్రైవింగ్ కు అనుమతించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ నిబంధనల ను అతిక్రమించి మైనర్ బాలుడికి డ్రైవింగ్ అనుమతించినందుకు గానూ వాహన యజమానికి ఏకంగా ఇరవై ఆరు వేల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు బైక్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మైనర్ బాలుడు హెల్మెట్ కూడా ధరించకపోవడం తో దీనికి గాను మరో వెయ్యి రూపాయలు అదనంగా జరిమాన విధించారు అధికారులు.  అయితే ఇలాంటి తరహా నిబంధనలు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే ఎన్నో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>