PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news70105de9-851d-4d67-b274-556d2dc05947-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news70105de9-851d-4d67-b274-556d2dc05947-415x250-IndiaHerald.jpgబి‌జే‌పి ఏపీ లో పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నాలు జరుపుతోంది.ఇప్పటికే తెలంగాణ లో టి‌ఆర్‌ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి పార్టీగా తయారైంది.తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ,మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటి ఏకంగా అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ కే గట్టి పోటీ ఇచ్చి ఆ పార్టీ నేతలను సైతం షాక్ కు గురిచేసింది.బి‌జే‌పి పార్టీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది.latest news;bharatiya janata party;telugu desam party;amaravati;andhra pradesh;telangana;district;kadapa;telugu;chief minister;letter;tdp;central government;party2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!latest news;bharatiya janata party;telugu desam party;amaravati;andhra pradesh;telangana;district;kadapa;telugu;chief minister;letter;tdp;central government;partyThu, 10 Dec 2020 18:00:00 GMTబి‌జే‌పి ఏపీ లో పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నాలు జరుపుతోంది.ఇప్పటికే తెలంగాణ లో టి‌ఆర్‌ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి పార్టీగా తయారైంది.తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ,మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటి ఏకంగా అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ కే గట్టి పోటీ ఇచ్చి ఆ పార్టీ నేతలను సైతం షాక్ కు గురిచేసింది.బి‌జే‌పి పార్టీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఏపీ లో వైకపా కు బలమైన ప్రత్యర్థి గా తెలుగుదేశం పార్టీ ఉన్న కూడా తన సత్తా ఏంటో చూపించాలని చూస్తుంది.ఏపీ రాష్ట్ర బి‌జే‌పి అద్యక్షుడు సోము వీర్రాజు తాజాగా కడప జిల్లా లో పర్యటించారు.ఆయన మాట్లాడుతూ..  2024లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఏపీలోని అన్ని ప్రాజెక్ట్‌ల్ని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.ప్రాజెక్ట్ లు నిర్మించడానికి రూ. 40 వేల కోట్లు కావాలని సీఎం జగన్‌ చెప్తున్నారని అన్నారు.నిజానికి  ప్రాజెక్టుల నిర్మాణంకు  అన్ని వేల కోట్లు అవసరం లేదని తోసిపుచ్చారు.

రూ.1,800 కోట్లతో కేంద్రం అమరావతిలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మించిందని గుర్తు చేశారు.మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పరిపాలనలో ఉనప్పుడు కేంద్రం అమరావతి నిర్మాణం కు రూ.7,200 కోట్ల నిధులు ఇచ్చిన  టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అమరావతి నిర్మించలేక పోయారు? అని సోము వీర్రాజు ప్రశ్నించారు..ఆయన ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఏపీ రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటనలు చూస్తుంటే 2024 నాటికి బి‌జే‌పి అధికారం లోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.


ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!

వ్యాక్సిన్ అమెరికన్లకే ఫస్టా..?

రాఘవేంద్రరావుకు నో చెప్పిన హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>