MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramf197ffd5-e3ef-43b5-8020-2d63ebf3b6fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramf197ffd5-e3ef-43b5-8020-2d63ebf3b6fe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పోటీ పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టార్ డమ్ ని కూడా అమాంతం పెంచేలా చేస్తాడు త్రివిక్రమ్.. trivikram;ntr;allu arjun;raja;trivikram srinivas;india;tollywood;rrr movie;cinema;hero;nandamuri taraka rama rao;arjun 1ఆ సెంటిమెంట్ ను పక్కన పెడుతున్న త్రివిక్రమ్..?ఆ సెంటిమెంట్ ను పక్కన పెడుతున్న త్రివిక్రమ్..?trivikram;ntr;allu arjun;raja;trivikram srinivas;india;tollywood;rrr movie;cinema;hero;nandamuri taraka rama rao;arjun 1Thu, 10 Dec 2020 23:15:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పోటీ పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టార్ డమ్ ని కూడా అమాంతం పెంచేలా చేస్తాడు త్రివిక్రమ్..

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకుముందు అల్లు అర్జున్ తో ఆలా వైకుంఠపురం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.. అల్లు అర్జున్ కి, త్రివిక్రమ్ కి ఈ సినిమా ఎంతో ముఖ్యం కాగా ఈ సినిమా తో ఇద్దరు సాలిడ్ హిట్స్ కొట్టారు.. ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమా లో బిజీ గా ఉండగా ఎన్టీఆర్ వచ్చే లోగా స్క్రిప్ట్ ని ఇంకా డెవలప్ చేస్తున్నారు.. rrr సినిమా తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవడం ఖాయం.. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ ని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్నదే అసలు ప్రశ్న..

ఇకపోతే ఎన్టీఆర్.. త్రివిక్రమ్మూవీ మార్చిలో పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్సినిమా కోసం 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కథానుసారం ఈ టైటిల్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. అ సెంటిమెంట్ ను ఈసారికి పక్కన పెట్టి కథకు సెట్ అయ్యే విధంగా ఈ సినిమాకు రాజా వచ్చినాడు టైటిల్ ను పెట్టాలని భావిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మరి అ సెంటిమెంట్ ని వదిలి త్రివిక్రమ్ హిట్ కొడతాడా చూడాలి.


కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>