CrimeHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/khammam661cb7bc-42f6-4f1b-9009-bb82174739a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/khammam661cb7bc-42f6-4f1b-9009-bb82174739a4-415x250-IndiaHerald.jpgఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావా డప్పులు మోగాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లి ,ఇద్దరు కూతుర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29),రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. khammam;govi;radhika;ramya;ramya krishnan;apple;mohandas karamchand gandhi;cinema theater;police;january;marriage;husband;letter;local language;european union;khammam;custard appleఖమ్మంలో తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్యఖమ్మంలో తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్యkhammam;govi;radhika;ramya;ramya krishnan;apple;mohandas karamchand gandhi;cinema theater;police;january;marriage;husband;letter;local language;european union;khammam;custard appleThu, 10 Dec 2020 18:00:00 GMTఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో  విషాదం చోటు  చేసుకుంది. పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావా డప్పులు  మోగాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లి ,ఇద్దరు కూతుర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29),రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

          నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో గోవిందమ్మ కుటుంబ నివసిస్తోంది.  ఆమె భర్త  బంగారు షాపులో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లి కూతుళ్ళు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కష్టపడి జీవించే కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. జనవరి 11 న వివాహం. అయితే పెళ్లి దగ్గర పడటం, డబ్బులు లేకపోవడంతో వాళ్లంతా మనస్తాపానికి గురయ్యారు. రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మృతిచెందిన వారి బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


వైసీపీలో ఇద్ద‌రు లేడీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది... జ‌గ‌న్ చాయిస్ ఎవ‌రు..?

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!

ఫేస్ బుక్ అమెరికా ముప్పెట దాడి

ఆ ఏపీ మంత్రిలో దూకుడు త‌గ్గిందే... తెన‌వెన‌క క‌థ ఇదే...!

అతనితో లిప్ లాక్ కు రెడీ.. తమన్నా బోల్డ్ స్టేట్మెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>