MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushkacbbee0b0-8d4b-4e2e-b4c3-483e2930a2c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushkacbbee0b0-8d4b-4e2e-b4c3-483e2930a2c5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. లేడీ ఓరియంటెండ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్స్ ఈ భామ. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇక అనుష్క శెట్టి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. అనుష్క పశ్చిమ గోదావరి పోలవరం మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.anushka;anoushka;anushka;pooja hegde;bhama;tiru;godavari river;tollywood;district;polavaram;cinema;west godavari;amazon;tirupati;twitter;husband;polavaram project;heroine;local language;maha;fidaaపోలవరంలో హీరోయిన్ అనుష్క.. స్వీటీ తెలివికి ఫిదా కావాల్సిందే..!?పోలవరంలో హీరోయిన్ అనుష్క.. స్వీటీ తెలివికి ఫిదా కావాల్సిందే..!?anushka;anoushka;anushka;pooja hegde;bhama;tiru;godavari river;tollywood;district;polavaram;cinema;west godavari;amazon;tirupati;twitter;husband;polavaram project;heroine;local language;maha;fidaaThu, 10 Dec 2020 10:00:00 GMTఅనుష్క శెట్టి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. అనుష్క పశ్చిమ గోదావరి పోలవరం మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ఆమె పడవలో ప్రయాణించి ఆలయానికి చేరుకున్నారు. తన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అనుష్క ఆ సమయంలో మాస్కు ధరించడంతో ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు.

అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అనుష్క చాలా నిరాడంబరంగా కనిపించారు. సినీ పరిశ్రమలోని స్నేహితులతో కలిసి వచ్చిన చాలా సింపుల్‌గా కనిపించారు. కాగా, అనుష్క గతంలోనూ తిరుపతి దేవాలయానికి పలుమార్లు వచ్చారు. అనుష్కకు దైవభక్తి ఎక్కువగానే ఉంది. అనుష్క ఇటీవల నిశ్శబ్దం సినిమాలో నటించారు. ఆ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే అనుష్క ఇప్పటి వరకు మరే కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.

" style="height: 806px;">


గోదావరిలో పడవ ప్రయాణం చేసే సమయంలో కూడా అనుష్క మాస్క్‌లు ధరించి ఉండటంతో స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. దీంతో గోదావరి అందాలను అనుష్క తనివితీరా ఆస్వాదించారు. అదే మాస్క్ లేకపోతే అనుష్కను చూసేందుకు వచ్చే జనాల తాడికి ఊహించుకోవచ్చు. అయితే కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తన స్నేహితులతో కలిసి అభిమానుల కళ్లుగప్పి అనుష్క కోనసీమ అందాలు చూసి తెలివిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వీటీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, అనుష్క లేటెస్ట్‌గా నటించిన నిశ్శబ్ధం సినిమా ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే.




టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>