PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi7f537545-3b3c-4c42-95c2-bb3a7dcfee28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi7f537545-3b3c-4c42-95c2-bb3a7dcfee28-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే ఇప్పుడు దేశం మొత్తం చర్చ జరుగుతుంది.. సాటి రైతులకు అన్యాయం జరుగుతుందని పలు సంఘాలు కూడా ఈ నిరసన కి మద్దతు పలుకుతునాయి.. అంతేకాదు భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు అయ్యింది. . బీజేపీ పాలిత రాష్ట్రాలలో తప్పా అంతటా బంద్ జరిగింది.. తెలంగాణ లో అయితే టీ ఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చి బీజేపీ పాలనను విమర్శించారు. modi;modi;amala akkineni;poorna;delhi;bharatiya janata party;india;telangana;success;central governmentతేల్చేసిన మోడీ.. వ్యవసాయం చట్టాలు వెనక్కి తీసుకోవడం కుదరదు..?తేల్చేసిన మోడీ.. వ్యవసాయం చట్టాలు వెనక్కి తీసుకోవడం కుదరదు..?modi;modi;amala akkineni;poorna;delhi;bharatiya janata party;india;telangana;success;central governmentThu, 10 Dec 2020 09:00:00 GMTఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే ఇప్పుడు దేశం మొత్తం చర్చ జరుగుతుంది.. సాటి రైతులకు అన్యాయం జరుగుతుందని పలు సంఘాలు కూడా ఈ నిరసన కి మద్దతు పలుకుతునాయి.. అంతేకాదు  భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు అయ్యింది. . బీజేపీ పాలిత రాష్ట్రాలలో తప్పా అంతటా బంద్ జరిగింది.. తెలంగాణ లో అయితే టీ ఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చి బీజేపీ పాలనను విమర్శించారు.

కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో రైతు బిల్లును వెనక్కి తీసుకోవడమనే ఒకే ఒక్క ఎజెండా తో ముందుకు సాగుతున్నారు రైతులు.. వీరి విషయంలో మోడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం అయినా రైతులను బుజ్జగించడానికి కేంద్రం చేయాల్సిన పనులు చేస్తుంది.. వ్యవసాయ చట్టంలో కొన్ని మార్పు చేర్పులు చేసి రైతులను శాంతిప చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.. బిల్లులోని ఏడు మార్పులు చేస్తామంటూ.. సవరణ ప్రతిపాదనల్ని కేంద్రం.. రైతుల వద్దకు పంపింది. అయితే.. రైతులు మాత్రం వాటిని మరో మాట లేకుండా తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే… తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు.

అయితే ఎన్నిసార్లు మార్పులు చేస్తామని చెప్పినా రైతు సంఘాల ప్రతినిధులు వినకపోవడంతో మోడీ సర్కార్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు. వాస్తవానికి వ్యవసాయ చట్టం బిల్లు పాసయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అమలు చేయడమే మిగిలింది. ఆ చట్టం పైకి రైతుల కోసం అని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా.. కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు రావడం… ప్రభుత్వ మద్దతు ధరపై ఎక్కువగా ఆధారపడే పంటలు పండించే రైతులు.. ఆ చట్టాలను నమ్మకపోవడంతో… రైతుల ఆందోళన రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది.


బొద్దుగుమ్మ గుళ్ళు తిరగడానికి కారణం ఇదేనా..?

అరియానా ఇక నిన్ను ఆపేవాడే లేడు..!

హెరాల్డ్ సెటైర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..ఏపీ "కిమ్" అంటా.! వామ్మో..!!

సోయలేని సోహెల్ ఏందయ్యా నీ కోపం.. బీప్ సౌండ్ వచ్చేలా మాటలా..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>