PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdpcab0756c-55ca-41f1-8537-c77d7426d848-415x250-IndiaHerald.jpgరాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం ఎంతో ప్రాముఖ్యత చెందింది.. అక్కడ రాజకీయాలను శాసించే నాయకుడు అశోక్ గజ పతి రాజు.. ఇక్కడ ఈయన చెప్పిందే రాజ్యం.. చేసిందే చట్టం.. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎంతలా చక్రం తిప్పారో ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా తన ఏరియా లో మంచి పట్టు సాధించారు.. అయితే గత కొన్ని రోజులుగా అయన ఏరియా లో ఆయనకు కొంత ప్రాధాన్యత తగ్గినట్లుగా తెలుస్తుంది .. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఇక్కడ వైసీపీ గెలవడమే కారణం.. tdp;ashok;geetha;2019;mla;election;husband;tdp;ycp;partyవిజయనగరం టీడీపీ లో ఆసక్తికర పోరు.. గీత వర్సెస్ అదితి..?విజయనగరం టీడీపీ లో ఆసక్తికర పోరు.. గీత వర్సెస్ అదితి..?tdp;ashok;geetha;2019;mla;election;husband;tdp;ycp;partyThu, 10 Dec 2020 23:30:00 GMTఅశోక్ గజ పతి రాజు.. ఇక్కడ ఈయన చెప్పిందే రాజ్యం.. చేసిందే చట్టం.. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎంతలా చక్రం తిప్పారో ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా తన ఏరియా లో మంచి పట్టు సాధించారు.. అయితే గత కొన్ని రోజులుగా అయన ఏరియా లో ఆయనకు కొంత ప్రాధాన్యత తగ్గినట్లుగా తెలుస్తుంది .. ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఇక్కడ వైసీపీ గెలవడమే కారణం..

ఇదే అదనుగా  మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా టిడిపి చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకుని అశోక్ గజపతి పెద్దరికానికి సవాల్ విసిరారు.  2014-2019 మధ్య విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న గీత మొన్నటి సాధారణ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని చివరివరకూ ఆశించారు. కానీ అశోక్ చివర్లో చక్రం తిప్పి టికెట్ కాస్తా తన కుమార్తె అదితి గజపతికి ఇప్పించారు.

దీంతో అలక వహించిన గీత గత ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయకుండా లో ప్రొఫైల్లో ఉండిపోయాడు. మొత్తానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. అయితే ఇదే అదనుగా ఇన్నాళ్లుగా ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయాన్ని కాదని ఇపుడు సొంతంగా ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదివరకు ఎవరూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం చేయలేదు. కానీ గీత ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఇక ముందు తాము అశోక్ గజ పతి ఇంట్లో ఉన్న కార్యాలయానికి పోయేది లేదని, తమ కార్యకర్తలు అభిమామలను తమ కార్యాలయంలోనే కలుస్తామని సందేశం పార్టీ హైకమాండ్ కు పంపారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ఆమెకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.


కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>