PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international754b770d-4cc0-4419-a6ef-237b94905cad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international754b770d-4cc0-4419-a6ef-237b94905cad-415x250-IndiaHerald.jpgభార్యా ,భర్తల బంధం అనేది చాలా మధురమైనది మరపు రాని ఎన్నో స్మృతులను అందిస్తుంది.. వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే ఒక బంధంతో ఒకటవ్వుతారు. అదే వారికి నూరేళ్ళ జీవితానికి నాంది. ప్రేమ, నమ్మకం, అభిమానం, ఆత్మీయత ఉంటే వారి పండంటి కాపురానికి ఎటువంటి డొకా ఉండదు.. అందుకే పెళ్లి చేసుకొనే టప్పుడే అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని అంటున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర సంఘటన ఎదురైంది.. international;prema;tara;marriage;love;husband;wife;office;ee rojullo41 ఏళ్లుగా భర్త పై ప్రేమను అలా చాటుకున్న భార్యా.. ఈ రోజుల్లో కూడానా..41 ఏళ్లుగా భర్త పై ప్రేమను అలా చాటుకున్న భార్యా.. ఈ రోజుల్లో కూడానా..international;prema;tara;marriage;love;husband;wife;office;ee rojulloThu, 10 Dec 2020 20:45:00 GMTపెళ్లి అనే ఒక బంధంతో ఒకటవ్వుతారు. అదే వారికి నూరేళ్ళ జీవితానికి నాంది. ప్రేమ, నమ్మకం, అభిమానం, ఆత్మీయత ఉంటే వారి పండంటి కాపురానికి ఎటువంటి డొకా ఉండదు.. అందుకే పెళ్లి చేసుకొనే టప్పుడే అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని అంటున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర సంఘటన ఎదురైంది.. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. తన భర్త అన్న చిన్న మాటను ఆలోచనగా మలిచి 41 ఏళ్లుగా ప్రేమను లంచ్‌ రూపంలో పంచిపెట్టింది.



సాధారణంగా భార్య భర్తల బంధం అనేది చాలా ముఖ్యమైనది.. ఒకరి పై మరొకరికి ప్రేమ తో పాటుగా నమ్మకం కూడా ఉంటే వారి బంధం మరింత అన్యోన్యంగా తయారవుతుంది.. ఓ భార్య 41 ఏళ్లుగా భర్తలు ప్రేమను లంచ్ రూపంలో అందించేది.. వివరాల్లోకి వెళితే..టెక్సాస్‌కు చెందిన ట్రేసీ హౌవెల్‌కు క్లిపొర్డ్‌ అనే వ్యక్తితో 41ఏళ్ల క్రితం వివాహం అయింది. మొదటి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లే తన భర్తకు లంచ్‌ బాక్స్‌ తయారుచేసేది. ఓ రోజు భర్తతో పాటు ఆఫీసుకు వెళ్లిన ఆమె అతడితో కలిసి భోజనం చేసింది. ఆ సన్నివేశం ఆమెలో మరింత ప్రేమను పెంచింది.



ఆ తర్వాత ఆమె భర్త 'మనం ప్రేమించే వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది' అని భర్త అన్నాడు.. దాంతో ఆమె తర్వాత రోజు నుంచి బాక్స్ లో కొద్దిగా తిని పంపించేది.. ఒకరోజు భర్త అడిగాడు.. ఎవరో తిన్నారు అని. దానికి ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది.నీతో కలిసి భోజనం చేయలేక పోతున్నందుకు నేనే అందులోంచి కొంత తిన్నాను అని అంది. అతడికి విషయం అర్థమైంది. అలా 41 ఏళ్లుగా చేస్తూనే ఉంది. భార్య తన పై చూపిస్తున్న ప్రేమకు భర్త తెగ మురిసిపోతున్నారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..




తెలుగు వారిని దారుణంగా అవమానించిన హీరోయిన్ సాయి పల్లవి

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>