MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/srireddy3a46dd30-72d2-4c30-8d59-5185039d4eff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/srireddy3a46dd30-72d2-4c30-8d59-5185039d4eff-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎట్టకేలకు మెగా డాటర్ నిహారిక పెళ్లి చాలా అంగ రంగా వైభోగంగా జరిగింది. కుటుంబ సభ్యులందరి సమక్షంలో వెంకట చైతన్యను పెళ్లి చేసుకుంది నిహారిక. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలతో పాటు అల్లు ఫ్యామిలీ అంతా వచ్చి సందడి చేసింది. ఇక మెగా రేంజ్ లో జరిగిన ఈ మెగా పెళ్ళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మెగా డాటర్ పెళ్లి, సsri-reddy;pawan;chiranjeevi;kalyan;niharika konidela;india;rajasthan;google;media;marriage;letter;sri reddy;research and analysis wing;reddyనిహారిక పెళ్లి వేడుకపై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి....నిహారిక పెళ్లి వేడుకపై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి....sri-reddy;pawan;chiranjeevi;kalyan;niharika konidela;india;rajasthan;google;media;marriage;letter;sri reddy;research and analysis wing;reddyThu, 10 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎట్టకేలకు మెగా డాటర్  నిహారిక పెళ్లి చాలా అంగ రంగా వైభోగంగా  జరిగింది. కుటుంబ సభ్యులందరి సమక్షంలో వెంకట చైతన్యను పెళ్లి చేసుకుంది నిహారిక. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలతో పాటు అల్లు ఫ్యామిలీ అంతా వచ్చి సందడి  చేసింది. ఇక మెగా రేంజ్ లో జరిగిన ఈ మెగా పెళ్ళికి  సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మెగా డాటర్  పెళ్లి, సోషల్ మీడియా హంగామా విషయమై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి...

ఇక సోషల్ సోషల్ మీడియా లో వివాదస్పదమైనా కామెంట్స్ తో రెచ్చిపోయింది. "ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి లాగ, మీ ఇంట్లో పెళ్లి లాగా మీరెందుకురా తెగ హడావిడి చేస్తూ పిసికేసుకుంటున్నారంటూ యూట్యూబర్లపై సెటైర్స్ వేసింది శ్రీ రెడ్డి. నాగబాబు కూతురు పెళ్లి అయితే అంత అవసరామా? మీకు. ''యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయనొచ్చాడు, ఈయనొచ్చాడు, ఆయన డాన్సులు చేశాడు.. ఏంట్రా? ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్లమీదకొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా! అనడం.. ఛీ, చేంజ్ కండిరా'' అంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయింది.ఇక మీడియా పై కూడా ఈ విధంగా మండి పడింది.మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన పని లేదని, దేశంలో హైలైట్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. "పనికిరాని ఎదవల్లారా! నేనన్నది మీడియాను కాదు.. ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా.. పోరా" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.





కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే మీద వైసీపీ ఫోకస్

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>