MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsf6a60f0d-89cb-4492-801e-839a8aa63067-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsf6a60f0d-89cb-4492-801e-839a8aa63067-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వేగం పెంచాడు.ఏడాదికి ఒక సినిమాతో సరిపెట్టే పవన్, రీ ఎంట్రీ తరువాత బాగా వేగం పెంచినట్టు తెలుస్తుంది. వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా అల్మోస్ట్ చివరి దశలో ఉండగా ఇంకో నెలలో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇది పూర్తయ్యాక వెంటనే ‘అయ్యప్పన్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. tollywood gossips;pawan;harish shankar;kalyan;pawan kalyan;shankar;sithara;surender reddy;thaman s;cinema;huzur nagar;remake;letter;heroine;kick;gabbar singh;reddy;joshవేగం పెంచిన పవన్ ..తగ్గేధే లేదుగా !!వేగం పెంచిన పవన్ ..తగ్గేధే లేదుగా !!tollywood gossips;pawan;harish shankar;kalyan;pawan kalyan;shankar;sithara;surender reddy;thaman s;cinema;huzur nagar;remake;letter;heroine;kick;gabbar singh;reddy;joshThu, 10 Dec 2020 05:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వేగం పెంచాడు.ఏడాదికి ఒక సినిమాతో సరిపెట్టే పవన్, రీ ఎంట్రీ తరువాత బాగా వేగం పెంచినట్టు తెలుస్తుంది. వరుస సినిమాలకు సైన్ చేశారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా అల్మోస్ట్  చివరి దశలో ఉండగా ఇంకో నెలలో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇది పూర్తయ్యాక వెంటనే ‘అయ్యప్పన్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటనలు పెద్దగా లేకపోయినా ప్రీప్రొడక్షన్ పనులు మాత్రం జోరుగానే సాగుతున్నాయట.మలయాళంలో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ను తెలుగు నేటివిటీకి తగ్గటుగా మార్పులు చేస్తున్నారట.

అలాగే థమన్ బాణీలు కూడా సిద్దం చేసుకున్నాడని సమాచారం. నిజానికి ఒరిజినల్ వెర్షన్లో ఒక థీమ్ సాంగ్ మినహా వేరే పాటలేవీ ఉండవు. అయితే తెలుగు కాబట్టి, అందునా పవన్ కళ్యాణ్ కాబట్టి మూడు పాటలైనా ఉండే అవకాశం ఉంది. సినిమాలో పవన్, హీరోయిన్ ట్రాక్ కూడ ఉంటుందట. కాబట్టి థీమ్ సాంగ్ తో పాటు పవన్ ఇంట్రో సాంగ్, ఇంకొక డ్యూయెట్ లాంటిది ఉండవచ్చు. ఇక పోరాట సన్నివేశాల్లో బిట్ సాంగ్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. సినిమాను వీలైనంత త్వరగా ముగించాలని పవన్ భావిస్తున్నారు.. అందుకే థమన్ కొద్దిరోజుల క్రితమే వర్క్ స్టార్ట్ చేసేశారట. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ఇదిలా ఉండగా విలక్షణ దర్శకుడు క్రిష్ తోను ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అలాగే గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా అందించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా సినిమా అధికారికంగా ప్రకటన చేశారు.కిక్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కథకు కూడా ఒకే చెప్పునట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా పవర్ స్టార్ ఎప్పుడు లేని విధంగా వరుస సినిమాలు ఒప్పుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్ లో వున్నారు. . 


హెరాల్డ్ ఎడిటోరియల్ : సిక్కోలు జిల్లాలో అసమ్మతి రాజకుంటోందా ?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>