Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa3e4ed0c-f390-4afe-a82e-cb6e96cc3ae6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsa3e4ed0c-f390-4afe-a82e-cb6e96cc3ae6-415x250-IndiaHerald.jpgభారత జట్టు గత కొన్ని రోజుల నుంచి మిడిలార్డర్లో సరైన బ్యాట్స్మెన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మిడిలార్డర్లో క్రీజులోకి వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చ గల ప్రతిభగల బ్యాట్ మెన్ ఎవరు అన్నదానిపై టీమిండియా జట్టు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఇక మిడిలార్డర్లో పటిష్టమైన బ్యాట్ మెన్ ను వెతికేందుకు ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీం ఇండియా మిడిలార్డర్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆడి మెరుపులు మెరkohli;ms dhoni;akash;virat kohli;audi;hardik pandya;india;australia;yuvaభారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రాభారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రాkohli;ms dhoni;akash;virat kohli;audi;hardik pandya;india;australia;yuvaThu, 10 Dec 2020 15:00:00 GMTయువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు టీం ఇండియా మిడిలార్డర్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆడి మెరుపులు మెరిపించిన్నప్పటికీ ఆ ఆటగాళ్లు మెరిపించిన  మెరుపులు కొన్ని మ్యాచ్ లకు మాత్రమే పరిమితం కావడం తో  టీమిండియాకు మిడిల్ ఆర్డర్ సమస్య అలాగే మిగిలిపోయింది.



 గతంలో మహేంద్రసింగ్ ధోని ఫామ్ లో ఉన్న సమయంలో మిడిలార్డర్లో ఐదవ స్థానంలో బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో ఎంతో సమర్థవంతంగా బ్యాటింగ్ చేసేవాడు.  అయితేప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు లో మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా అద్భుతం గా రాణిస్తున్న తీరు అందరి ధీమాను  కలిగిస్తోంది అయితే ఇటీవలే.. భారత జట్టులోని ఆటగాళ్లపై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు వేర్వేరు పాత్రలు పోషించే వేరువేరు స్థానాల్లో ఆడ గలిగే క్రికెటర్లు అవసరం ఎంతైనా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.



 ప్రపంచంలోనే మహేంద్రసింగ్ ధోని బెస్ట్ ఫినిషెర్  అంటూ వ్యాఖ్యానించిన ఆకాశ్ చోప్రా అతనికి కూడా ఒక తోడు కావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు అలాంటి సమయంలో యువరాజ్ తోడుగా నిలిచాడు అంటూ తెలిపాడు ఆకాశ్ చోప్రా. ఇక ఇప్పుడు భారత జట్టులో ధోని లాగానే హార్దిక్ పాండ్యా మంచి ఫినిషర్ గా మారుతున్నాడని  కానీ అతనికి సరైన తోడు కావాలి అంటూ వ్యాఖ్యానించాడు ఆకాష్  చోప్రా. కోహ్లీ కాకుండా మరొక ఫినిషర్ టీమిండియాకు ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. హార్థిక్ పాండ్యా ఒక్కడే అని మ్యాచ్ లను  ముగించడం చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.


కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?

'ఎఫ్3' స్టోరీ రివీల్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>