Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4953efd79-d441-4b29-adfb-f82bdd35e0e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-season-4953efd79-d441-4b29-adfb-f82bdd35e0e5-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం అరియానాకు బాగా కలిసి వచ్చింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన రాజు రాణి టాస్క్ లో గెలిచిన వారికి గోల్డ్ మైక్ తో ఆడియెన్స్ ను ఓట్స్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ టాస్క్ లో హౌజ్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో అరియానా గోల్డ్ మైక్ అందుకుని ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసింది. ఇక బుధవారం ఎపిసోడ్ లో సోహెల్, అరియానా గైట్ తెలిసిందే. ఓపికగా ఉండే టాస్క్ లోariyana;akhil akkineni;rani;bigboss;kanna lakshminarayana;episode;josh;anandamఅరియానా మరో టాస్క్ విన్.. గోల్డ్ మైక్ తో ఆడియెన్స్ రిక్వెస్ట్..!అరియానా మరో టాస్క్ విన్.. గోల్డ్ మైక్ తో ఆడియెన్స్ రిక్వెస్ట్..!ariyana;akhil akkineni;rani;bigboss;kanna lakshminarayana;episode;josh;anandamThu, 10 Dec 2020 22:35:42 GMTబిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం అరియానాకు బాగా కలిసి వచ్చింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన రాజు రాణి టాస్క్ లో గెలిచిన వారికి గోల్డ్ మైక్ తో ఆడియెన్స్ ను ఓట్స్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ టాస్క్ లో హౌజ్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో అరియానా గోల్డ్ మైక్ అందుకుని ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసింది. ఇక బుధవారం ఎపిసోడ్ లో సోహెల్, అరియానా గైట్ తెలిసిందే. ఓపికగా ఉండే టాస్క్ లో సోహెల్ విన్ అవగా అరియానా మీద ఎటాక్ చేశాడు సోహెల్.

ఇక గురువారం ఏకాగ్రత టాస్క్ లో మరోసారి అరియానా విన్ అయ్యింది. హౌజ్ లో ఉన్న అందరి కన్నా ఆమె ఎక్కువ కాన్సెంట్రేషన్ తో ఈ టాస్క్ విన్ అయ్యింది. ఫైనల్ గా అరియానాకు మరోసారి ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే రెండోసారి కొద్దిగా జోష్ ఫుల్ గా టాస్క్ గెలిచిన ఆనందంలో ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసింది అరియానా.

ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అరియానా ఈ మూడు రోజుల ఎపిసోడ్ లో గ్రాఫ్ బాగా పెరిగింది. ఆమె బదులుగా మోనాల్, హారిక డేంజర్ జోన్ లో ఉన్నారు. మోనాల్ కు అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం హారిక ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వారం హౌజ్ నుండి ఎవరు బయటకు వస్తారో చూడాలి. ఈ వారం హౌజ్ మేట్స్ తో పాటుగా ఆడియెన్స్ కు టఫ్ సిచువేషన్ వచ్చిందని చెప్పాలి.                                    




కలిసి పోటీ...అది సరే అభ్యర్ధి జనసేన నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>