PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/registration-of-nonagricultural-assets-of-dharani-will-start-from-tomorrow70d661fc-af9a-4bdc-9391-eb7465350fba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/registration-of-nonagricultural-assets-of-dharani-will-start-from-tomorrow70d661fc-af9a-4bdc-9391-eb7465350fba-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేపటి నుంచి ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.. దీనికి సంబంధించిన అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ధరణి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.. పలు సాంకేతిక కారణాల వల్ల ధరణి రిజిస్ట్రేషన్లు మూడు నెలలకు పైగా ఆగిపోయాయి.dharani;kcr;ktr;dharani;telangana;high court;chief minister;twitterరేపటి నుండి ధరణి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభంరేపటి నుండి ధరణి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభంdharani;kcr;ktr;dharani;telangana;high court;chief minister;twitterThu, 10 Dec 2020 22:52:38 GMTధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.. దీనికి సంబంధించిన అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ధరణి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.. పలు సాంకేతిక కారణాల వల్ల ధరణి రిజిస్ట్రేషన్లు  మూడు నెలలకు పైగా ఆగిపోయాయి.. తాజాగా రిజిస్ట్రేషన్లు  ప్రారంభిస్తున్నట్టు నేడు  కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.. అయితే ధరణి పోర్టల్  ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట రిజిస్ట్రేషన్స్ ని ఆపివేసింది..

తెలంగాణ ప్రభుత్వం  వ్యవసాయేతర  ఆస్తుల రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతినే చేయించాలని  ఆదేశించింది ..
 దాదాపు మూడు నెలల పైగా రిజిస్ట్రేషన్  ఆగిపోవడంతో దాదాపు లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేరాయని  అధికారులు అంటున్నారు ..  మామూలుగా వ్యవసాయ భూముల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువే కానీ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు వల్ల ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం చేరుతుంది..  ఈ మూడు నెలలు రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు సుమారు 1300 కోట్లా నష్టం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు..  తాజాగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వ ఖజానా మళ్లీ పెరగనుంది ..

రెండు రోజుల కిందట ధరణి పోర్టల్ పై హై కోర్ట్ లో విచారణని జరిపింది .. ఇందులో భాగంగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ లను ఆపాలని మేమియు అనలేదని హై కోర్ట్ తెలిపింది .. మీరు ఎప్పటిలాగానే పాత పద్ధతి లోనే రెజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది ..అయితే గత నెల లో ప్రారంభం కావలసిన రిజిస్ట్రేషన్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి .. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ సంబందించిన తెలంగాణ హైకోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు అయినా విషయం తెలిసిందే ..అయితే నేటితో వాటిన్నింటికీ ఒక పరిష్కారం దొరకడం తో రేపు ధరణి పోర్టల్ తెరుచుకోనుంది ..

" style="height: 256px;">




టీకా వచ్చిందని రిలాక్స్ అవ్వకండి..మరో ప్రమాదం కూడా ఉంది..

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>