WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy5784eaf5-d5e3-4ea4-b535-74b215c7428d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancy5784eaf5-d5e3-4ea4-b535-74b215c7428d-415x250-IndiaHerald.jpgబిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి స్త్రీ కల. అయితే చాలా మంది స్త్రీలలో బరువు గర్భ సమయంలోనే బరువు విషయంలో చాలా తేడాలు ఉంటాయి. చాలా మంది మహిళలు ఈ టైమ్‌లోనే బరువు పెరుగుతుంటారు. విపరీతంగా తగ్గుతుంటారు. అయితే, ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. pregnancy;women;vitamin;protiens;beans;cheque;stree;protein;cheeseఅమ్మ: గర్భ సమయంలో ఎంత బరువు ఉండాలంటే..!?అమ్మ: గర్భ సమయంలో ఎంత బరువు ఉండాలంటే..!?pregnancy;women;vitamin;protiens;beans;cheque;stree;protein;cheeseThu, 10 Dec 2020 15:00:00 GMT స్త్రీ కల. అయితే చాలా మంది స్త్రీలలో బరువు గర్భ సమయంలోనే బరువు విషయంలో చాలా తేడాలు ఉంటాయి. చాలా మంది మహిళలు ఈ టైమ్‌లోనే బరువు పెరుగుతుంటారు. విపరీతంగా తగ్గుతుంటారు. అయితే, ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. నిజానికీ ఎంత బరువు పెరగాలో చెబుతున్నారు నిపుణులు. గర్భంతో ఉన్న మొత్తం సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల వరకు బరువు పెరగొచ్చు.

ఇక ఇలా బరువు పెరగడం పుట్టబోయే పిల్లలు, మహిళలకు మంచిది. దీనికంటే తక్కువ బరువు ఉంటే ఆ ప్రభావం స్త్రీలు, పుట్టబోయే పిల్లలపై ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. నెలవారీగా ఎప్పటికప్పుడూ బరువును చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వైద్యుల, న్యూట్రిషనిష్టులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

అయితే గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో మహిళలకు వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పచ్చళ్లు, సూప్స్, పండ్ల రసాలు తీసుకోవాలి. వాంతులు అవుతున్నాయి కదా అని కొంతమంది అసలు ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల నీరసం, మైకం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా సరే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

అదే విధంగా కచ్చితమైన డైట్ పాటించాలని చెబుతున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవాలి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చిక్కుళ్లు, బెల్లం, పాలు, బీన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటివి కాల్షియం కోసం తీసోకోవాలి. మాంసం, గుడ్లు వంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కచ్చితంగా 2 గంటలకు ఓ సారి ఏదైనా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఎక్కువగా నీరు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.


కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>