MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhab62804ad-2ee9-4de6-9742-1144abe8cf2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhab62804ad-2ee9-4de6-9742-1144abe8cf2a-415x250-IndiaHerald.jpgప్రభాస్ కొత్త మూవీ సలార్ మీద ఇపుడు అందరి చూపూ పడుతోంది. ఆదిపురుష్ అప్ డేట్స్ ఓ వైపు హుషార్ తెస్తున్నాయి. మరో వైపు సడెన్ గా సలార్ అంటూ అదిరిపోయే టైటిల్ తో ప్రభాస్ సీన్ లోకి వచ్చేశాడు మధ్యలో నాగ్ అశ్విన్ మూవీ కూడా ఉంది. దాంతో వరసపెట్టి పాన్ ఇండియా మూవీస్ ని ప్రభాస్ చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. prabha;prabhas;nag ashwin;prasanth;prashanth neel;india;cinema;naga aswin;january;director;kgf;prasanth neel;prashant kishorసలార్ లో సీనియర్ హీరోతో అదిరిపోయే కాంబో ?సలార్ లో సీనియర్ హీరోతో అదిరిపోయే కాంబో ?prabha;prabhas;nag ashwin;prasanth;prashanth neel;india;cinema;naga aswin;january;director;kgf;prasanth neel;prashant kishorThu, 10 Dec 2020 19:00:00 GMTప్రభాస్ కొత్త మూవీ సలార్ మీద ఇపుడు అందరి చూపూ పడుతోంది. ఆదిపురుష్ అప్ డేట్స్ ఓ వైపు హుషార్ తెస్తున్నాయి. మరో వైపు సడెన్ గా సలార్ అంటూ అదిరిపోయే టైటిల్ తో ప్రభాస్ సీన్ లోకి వచ్చేశాడు మధ్యలో నాగ్ అశ్విన్ మూవీ కూడా ఉంది. దాంతో వరసపెట్టి పాన్ ఇండియా మూవీస్ ని ప్రభాస్ చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు.

ఇక సలార్ మూవీ విషయానికి వస్తే కేజీఎఫ్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా రీ సౌండ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సలార్ టైటిల్ లోనే ఒక పవర్ ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నారు. ఈ మూవీలో నటించే ఆర్టిస్టుల గురించి అపుడే న్యూస్ రివీల్ అవుతోంది.

ఈ మూవీలో ఒకనాటి రెబెల్ స్టార్, ప్రభాస్ పెదనాన్న అయిన క్రిష్ణంరాజు నటిస్తున్నారు అని టాక్ అయితే వినిపిస్తోంది. ఈ ఇద్దరూ చివరిసారిగా వెండితెర పైన కనిపించింది రెబెల్ మూవీతో. ఆ మూవీ తరువాత మళ్ళీ కలయిక కుదరలేదు. ప్రభాస్ తో ఎపుడైనా తాను నటిస్తాను అని క్రిష్ణంరాజు అంటూంటారు. ఇపుడు దానికి ముహూర్తం కుదిరింది అంటున్నారు. ఈ మూవీలో క్రిష్ణంరాజు కూడా పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తారు అని వినిపిస్తోంది.

ఇక ఈ మూవీ ఆదిపురుష్ తరువాత ఉంటుందని అంటున్నారు. 2021 జనవరి నుంచి ఆదిపురుష్ మూవీ షూటింగులో ప్రభాస్ పాల్గొంటారు. ఆ తరువాత ఈ మూవీతో పాటు నాగ్ నాశ్విన్ మూవీని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తారు అంటున్నారు. మొత్తానికి రానున్న రెండేళ్ళలో  ఈ వరసగా ప్రభాస్ మూవీస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. ఈ అప్ డేట్స్ అన్నీ చూసినపుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి రానున్న కాలమంతా సంబరాలే సంబరాలు అని అర్ధమవుతోంది.






మరోసారి పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయనుందా?

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !

హైకోర్ట్ రాయలసీమలోనే... చెప్పేసిన సోము

ఏపీ హోం మంత్రి ఆవేదన

ఒకే సమయంలో పుట్టి, ఒకేలా ఉండే టాలీవుడ్ కవలలు ఎవరో తెలుసా..?

ప్రభాస్ సలార్ లో ఛాన్స్ పట్టేసిన బికిని భామ..!

2024 నాటికి ఏపీ లో బి‌జే‌పి జెండా పాతేనా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>