HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hairproblems48e98dbc-14aa-4892-9f6d-fc61450bbb0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hairproblems48e98dbc-14aa-4892-9f6d-fc61450bbb0e-415x250-IndiaHerald.jpgసూర్యరశ్మి ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం ఎనిమిది నుంచి పదిగంటల లోపు సూర్యరశ్మి ఒంటికి తగిలితే హెల్తీగా ఉంటామని చెబుతారు ఆరోగ్య నిపుణులు. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. బాడీలోని నేచురల్ సర్కియాడిం రిథమ్ అనేది యాక్టివ్ అవుతుంది. దీని వల్ల అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ అనేవి నేచురల్ గా తగ్గిపోతాయి.hairproblems;health;surya sivakumar;tara;vitamin;letter;vసూర్యరశ్మి తగిలితే హెయిర్ ప్రాబ్లమ్స్ మటాష్...సూర్యరశ్మి తగిలితే హెయిర్ ప్రాబ్లమ్స్ మటాష్...hairproblems;health;surya sivakumar;tara;vitamin;letter;vThu, 10 Dec 2020 14:40:00 GMTసూర్యరశ్మి ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం ఎనిమిది నుంచి పదిగంటల లోపు సూర్యరశ్మి ఒంటికి తగిలితే హెల్తీగా ఉంటామని చెబుతారు ఆరోగ్య నిపుణులు. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. బాడీలోని నేచురల్ సర్కియాడిం రిథమ్ అనేది యాక్టివ్ అవుతుంది. దీని వల్ల అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ అనేవి నేచురల్ గా తగ్గిపోతాయి.

మీకొక విషయం తెలుసా, సన్ లైట్ అనేది హెయిర్ కేర్ కు కూడా చాలా మంచిదే. చాలా మంది హెయిర్ కేర్ కోసం ఎన్నో కాస్ట్లీ ప్రోడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. నేచురల్ విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ను వెంటనే పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అందులో, సన్ లైట్ అనేది ప్రక్రుతి ప్రసాదించిన వరమని చెప్పుకోవచ్చు. 


ఎండలో కురులను ఆరబెట్టుకుంటే విటమిన్ డి అనేది వస్తుంది. ఇది కొత్త హెయిర్ ఫాలికల్స్ ను వృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి, సన్ ఎక్పోజర్ అనేది హెయిర్ గ్రోత్ కు హెల్ప్ చేస్తుందని గుర్తించాలి. ఐతే, ఏదైనా మితిమీరితే మాత్రం ఫలితం తారుమారవుతుందని గుర్తించాలి. సన్ లైట్ లో పది నుంచి ముప్పై నిమిషాలపాటు ఉంటే లాభాలుంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 

సూర్యుడి యూవీ కిరణాలనేవి హానికరం అన్న విషయం వింటూనే ఉన్నాం. ఐతే, రైట్ డోస్ లో మాత్రం తగిలితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాగే యాక్నే వంటి సమస్యలు స్కాల్ప్ పై తొలగిపోతాయి. 

అంతమాత్రానా సరైన సన్ స్క్రీన్ లేకుండా గంటలకొద్దీ ఎండలో గడపాలని కాదు. కానీ సన్ ఎక్స్పోజర్ ను మాత్రం తప్పించుకోకండి అన్న విషయాన్నీ అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు, తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ సన్ ఎక్పోజర్ వచ్చేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం మీ సొంతమవుతాయని ఎక్స్పర్ట్స్ సలహా. 




కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా విశిష్టతలు

భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లు కావాలి : ఆకాశ్ చోప్రా

సుప్రీం కోర్ట్ లో నిమ్మగడ్డ ఫిర్యాదు...?

నూతన పార్లమెంట్ భవనంలో ఎన్ని అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసా ?

పాస్టర్ గా మారిన టాలీవుడ్ హీరో.. ఎందుకు హర్ట్ అయ్యాడు

అలియాతో రొమాన్స్ కోసం చెర్రీ హడావిడి

సత్యదేవ్...తిమ్మరుసు అవతారం క్లిక్ అవుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>