MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani7a276343-4632-47be-8bb3-b87ec4c955f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani7a276343-4632-47be-8bb3-b87ec4c955f9-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనే కాకుండా నానికి కూడా మంచి హోప్స్ ఉన్నాయి. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న ఈ సినిమా మరో క్లాసిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇటీవలే కరోనా వచ్చిందన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి వాయిదా వేశారు.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. nani;nani;shiva;rahul new;rahul;shyam;siva nirvana;vijay;vijay deverakonda;k l rahul;cinema;telugu;majili;lord siva;rahul sipligunj;heroine;joseph vijay;kusuma jagadish;house;shiva nirvana;ninnu kori;father;premam;tuck jagdish;v;sai pallavi;devarakonda;tuck jagadishనాని శ్యామ్ సింగ రాయ్ లో మూడో సర్ప్రైజ్ అదేనా..?నాని శ్యామ్ సింగ రాయ్ లో మూడో సర్ప్రైజ్ అదేనా..?nani;nani;shiva;rahul new;rahul;shyam;siva nirvana;vijay;vijay deverakonda;k l rahul;cinema;telugu;majili;lord siva;rahul sipligunj;heroine;joseph vijay;kusuma jagadish;house;shiva nirvana;ninnu kori;father;premam;tuck jagdish;v;sai pallavi;devarakonda;tuck jagadishThu, 10 Dec 2020 23:59:00 GMTన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లోనే కాకుండా నానికి కూడా మంచి హోప్స్ ఉన్నాయి. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న ఈ సినిమా మరో క్లాసిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇటీవలే కరోనా వచ్చిందన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి వాయిదా వేశారు.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.

ఇక ఈ సినిమా తోనే నాని శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు..విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్సినిమా కి దర్శకుడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన నాని వి సినిమా ప్రయోగాత్మకంగానే రిలీజ్ అయ్యి భారీ ఫ్లాప్ ని చేసింది.. థియేటర్లు లేకపోవడంతో ఆమెజాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా ప్రేక్షకులు దీన్ని బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.. దాంతో ఇప్పుడు చేస్తున్న టక్ జగదీష్ పై ఆశలు పెట్టుకున్నాడు..

ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యింది. నాని తండ్రి ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో మూడవ ముద్దుగుమ్మ కోసం మడోనా సెబాస్టియన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రేమమ్ సినిమాలో నటించిన మడోనా సెబాస్టియన్ మంచి పేరు దక్కించుకుంది. కాని ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇతర భాషల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో నానికి జోడీగా మూడవ ముద్దుగుమ్మగా నటించబోతుంది. మరి ఈ సినిమా ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి..


అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్న కరోనా మరణాలు...

బిగ్ బాస్ కు వెళ్తానంటున్న ఆర్జీవి.. కండీషన్ ఏంటో తెలుసా..?

తిరుపతిలో గెలిస్తే డైరెక్ట్ గా కేంద్ర మంత్రే ?

కేసీఆర్ చంద్రబాబుపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

పేదల కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టిన జగన్....

టీడీపీలో కొత్త ముస‌లం... ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల ఫైటింగ్... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>