Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates88b2be30-75bc-40d6-929b-c6778c4baf6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates88b2be30-75bc-40d6-929b-c6778c4baf6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కాలేదు. కానీ కొంత మేర కరోనా వైరస్ ను నియంత్రించ కలిగింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం శరవేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సంస్థలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ కోసం దేశ ప్రజానీకం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ పంపిణీcorona;nirmala sitharaman;police;minister;letter;central government;coronavirusత్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?corona;nirmala sitharaman;police;minister;letter;central government;coronavirusWed, 09 Dec 2020 10:00:00 GMTకరోనా వైరస్ మాత్రం కంట్రోల్ కాలేదు. కానీ కొంత మేర కరోనా వైరస్ ను నియంత్రించ కలిగింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం శరవేగంగా వ్యాక్సిన్  అభివృద్ధి చేసిన సంస్థలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్న తరుణంలో వ్యాక్సిన్  కోసం దేశ ప్రజానీకం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ పంపిణీపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.



 ప్రణాళికాబద్ధంగా వ్యాక్సిన్ ప్రయోజనం దేశ ప్రజలందరికీ అందే విధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో...  ఇక ప్రస్తుతం దేశ ప్రజానీకం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే వ్యాక్సిన్  లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందుగా కరోనా వారియర్స్ అయిన పోలీసులు ఆరోగ్య కార్యకర్తలు పారిశుధ్య కార్మికులకు ముందుగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా ఆరోగ్యం విషమించిన వృద్ధులకు కూడా వ్యాక్సిన్లు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


 ఈ క్రమంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సరికొత్త డిమాండ్ తెరమీదికి వచ్చింది దేశంలో త్వరలోనే కరోనా వైరస్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో తమను  కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి అంటూ బ్యాంకు ఉద్యోగులు సరికొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు  బ్యాంకు సంఘాలు లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలోనే పలు బ్యాంకు సంఘాలు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


యువ హీరోలతో వ‌రుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్..!?

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?

గ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>