PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఏలూరు ఘటన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పై ఎక్కువగా విపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తాగు నీటి విషయంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ని టార్గెట్ గా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బృందాలు రంys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;cabinet;aqua;central government;ycp;eluru;partyఏలూరులో రంగంలోకి దిగిన జగన్... వాళ్లకు చుక్కలేఏలూరులో రంగంలోకి దిగిన జగన్... వాళ్లకు చుక్కలేys jagan;telugu desam party;jagan;andhra pradesh;telugu;cabinet;aqua;central government;ycp;eluru;partyWed, 09 Dec 2020 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఏలూరు ఘటన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పై ఎక్కువగా విపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తాగు నీటి విషయంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ని టార్గెట్ గా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బృందాలు రంగంలోకి దిగాయి.

 కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ లోపం ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా తాగునీటి విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని పంపించి ఆయన పరీక్షలు చేయించి అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు బృందంతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ అయితే సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో ఆరోపణలు వస్తున్నాయో ఆయా ప్రాంతాలకు పంపించి పరీక్షలు చేయించి  అవి శుభ్రంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక కమిటీని కూడా సీఎం జగన్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ప్రకటించే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఏలూరు ఘటన విషయంలో మాత్రం సీఎం జగన్ చాలావరకు సీరియస్ గా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఘటనలో ప్రధానంగా అధికారులు తప్పు ఎక్కువగా కనబడుతుంది అని పారిశుద్ధ్య లోపం చాలా ఎక్కువగా ఉంది అని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.


తమిళ నటి మరణం వెనుక ఎన్నో అనుమానాలు ..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>