Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9751da1b-65d1-42c7-a2e2-ec03902f9328-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona9751da1b-65d1-42c7-a2e2-ec03902f9328-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆయా దేశాల ప్రభుత్వాలు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అన్ని దేశాలలో కఠిన నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ అని కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నాయి. కానీ క్వారంటైన్ నిబంధనలు మాత్రం ఎంతోకఠినంగా ని అమలు చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే పలు దేశాలు అమలు చేస్తున్corona;view;amala akkineni;coronavirusకరోనా ఎఫెక్ట్ : 8 సెకన్లు బయటికెళ్తే.. 2.66 లక్షల జరిమానా పడింది..?కరోనా ఎఫెక్ట్ : 8 సెకన్లు బయటికెళ్తే.. 2.66 లక్షల జరిమానా పడింది..?corona;view;amala akkineni;coronavirusWed, 09 Dec 2020 01:00:00 GMT


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా క్వారంటైన్ నిబంధనలు అతిక్రమించి ఒక వ్యక్తి బయటికి వెళ్లినందుకు గాను అతనికి ప్రభుత్వం విధించిన జరిమానా తో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా పక్కనే ఉన్న తైవాన్ మాత్రం కరోనా వైరస్ నియంత్రణలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం అతి తక్కువ కరోనా కేసులు ఉన్న దేశంగా కూడా తైవాన్ ఉంది. క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న దేశాల్లో తైవాన్ కూడా ఒకటి.



 ఇటీవలే ఫిలిప్పైన్స్ కు చెందిన ఒక వర్కర్  హోటల్లో ఐసోలేషన్ నిబంధనలను అతిక్రమించి కాసేపు బయటికి వెళ్లి వచ్చినందుకు అతను ఊహించినంత జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి పక్క రూమ్ లో ఉన్న స్నేహితులకు ఏదో వస్తువు ఇవ్వడానికి వెళ్ళాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక వీటిని గమనించిన అధికారులు 8 సెకన్లపాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి బయటికి వెళ్లినందుకుగాను 2.66 లక్షల జరిమానా విధించారు. విదేశీ ప్రయాణికులు ఆ దేశంలో తప్పనిసరిగా 14 రోజులకు క్వారంటైన్  లో ఉండాలి అన్న నిబందన ఉంది.


మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>