MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poori-daughterd256cbe0-634f-49f0-903d-36e9b3972897-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/poori-daughterd256cbe0-634f-49f0-903d-36e9b3972897-415x250-IndiaHerald.jpgపూరి జగన్నాధ్..ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను తన ఇంటి ముందు క్యూ కట్టించుకున్న దర్శకుడు. కానీ కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోయాడు. సినిమాలు హిట్ అయితే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోని ఇండస్ట్రీ కాబట్టి పూరి ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్ చూస్తున్నాడు. poori daughter;prabhas;balakrishna;akash;puri jagannadh;tollywood;paisa vasool;industry;director;letter;heroine;fatherపూరి జగన్నాథ్ కూతురు ఎంత అండగా ఉందో తెలుసా..హీరోయిన్ లా మారిపోయిందిపూరి జగన్నాథ్ కూతురు ఎంత అండగా ఉందో తెలుసా..హీరోయిన్ లా మారిపోయిందిpoori daughter;prabhas;balakrishna;akash;puri jagannadh;tollywood;paisa vasool;industry;director;letter;heroine;fatherWed, 09 Dec 2020 12:03:50 GMTపూరి జగన్నాధ్..ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను తన ఇంటి ముందు క్యూ కట్టించుకున్న దర్శకుడు. కానీ కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోయాడు. సినిమాలు హిట్ అయితే తప్ప మనల్ని ఎవరు పట్టించుకోని ఇండస్ట్రీ కాబట్టి పూరి ప్రస్తుతం కాస్త డౌన్ ఫాల్ చూస్తున్నాడు. కొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు దొరకని పరిస్థితి. ఇక కూతురు అయినా హీరోయిన్ గా మరి అయన కష్టాలు తీరుస్తుందా అంటే ఆ పని జరిగేలా కనిపించడం లేదు.

బాలనటి నుండి దర్శకత్వం వైపు

ఒకప్పుడు బాలనటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించిన పూరి కూతురు పవిత్ర ప్రస్తుతం చదువుకుంటుంది. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో చిట్టి పాత్రలో నటించిన పవిత్ర ప్రస్తుతం పదహారణాల ఆడ పడుచు లా మారిపోయింది. ఇక ఇప్పటికే ఆకాష్ హీరోగా రెండు సినిమాలు చేసిన సరైన హిట్ దొరకలేదు కానీ పవిత్ర మంచి క్యూట్ లుక్స్ తో అదరగొట్టేలా కనిపిస్తుంది.

అదిరిపోతున్న పూరి కూతురు పవిత్ర ఫోటోలు

ఇక పవిత్ర తన లేటెస్ట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.తనకు హీరోయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదు కానీ దర్శకత్వం వహించాలని ఉందంటూ ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి; ఇప్పటికే తండ్రి దగ్గర పలు మెళుకువలు నేర్చుకుంటున్న పవిత్ర పూరికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేస్తుందట. బాలకృష్ణ హీరోగా చేసిన పైసా వసూల్ సినిమాకి ఆమె అన్ని దగ్గర ఉండి చేసుకుందట. అప్పట్లో పవిత్రను చుసిన వారంతా తండ్రికి తగ్గ తనయ అంటూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం పవిత్ర షేర్ చేసిన ఫోటోలు సామజిక మాధ్యామాల్లో హల్ చల్ చేస్తున్నాయి.  మరి కొడుకు ఆకాష్ హీరోగా, కూతురు పవిత్ర హీరోయిన్ గా మారితే అయినా పూరి ఫేట్ మారుతుందో లేదో చూడాలి.




పవన్ కళ్యాణ్ రాకతో ఫుల్ జోష్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?

అలరించే అందాల అనంతగిరి

జగన్ ని టార్గెట్ చేసిన సోము

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>