PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine91e9d69d-58f6-46ac-bc13-5f93eb4e4a8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine91e9d69d-58f6-46ac-bc13-5f93eb4e4a8d-415x250-IndiaHerald.jpgఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. బ్రిటన్ లో నిన్నటి(మంగళవారం) నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 90 ఏళ్ల బామ్మకు తొలి టీకా వేయటం తెలిసిందే. మొదటిరోజునే పలువురికి టీకా వేశారు. ఇలా టీకా వేయించుకున్న వారిలో భారతీయ జంట కూడా ఉన్నారు. ప్రపంచంలోని భారతీయుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి జంట వీరే కావటం గమనార్హం.vaccine;auto;mumbai;director;train;father;anandamవ్యాక్సిన్ వేయించుకొన్న తొలి భారతీయ జంటవ్యాక్సిన్ వేయించుకొన్న తొలి భారతీయ జంటvaccine;auto;mumbai;director;train;father;anandamWed, 09 Dec 2020 16:34:49 GMT వ్యాక్సిన్ వేయించుకొన్న తొలి భారతీయ జంట

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. బ్రిటన్ లో నిన్నటి(మంగళవారం) నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 90 ఏళ్ల బామ్మకు తొలి టీకా వేయటం తెలిసిందే. మొదటిరోజునే పలువురికి టీకా వేశారు. ఇలా టీకా వేయించుకున్న వారిలో భారతీయ జంట కూడా ఉన్నారు. ప్రపంచంలోని భారతీయుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి జంట వీరే కావటం గమనార్హం.


బ్రిటన్ కు చెందిన 87 ఏళ్ల హరిశుక్లా.. 83 ఏళ్ల రంజన్ నిలిచారు. న్యూక్యాజిల్ ఆసుపత్రిలో తొలి టీకాను వారు వేయించుకున్నారు. హరిశుక్లా పుట్టింది ఉగాండాలో అయనప్పటికి ఆయన తండ్రి ముంబయి నుంచి బతుకుదెరువు కోసం వెళ్లారు. 1974లో బ్రిటన్ కు చేరుకొని న్యూక్యాజిల్ లో స్థిరపడ్డారు.
ట్రైన్ అండ్ వేర్ రేస్ ఈక్వాలిటీ కౌన్సిల్ లో డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన.. వివిధ వర్గాల ప్రజల మధ్య వైషమ్యాల్ని తొలగించటంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు.. బ్రిటన్ లో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డుల్లో మూడో అత్యున్నతమైన కమాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ అంపైర్ పురస్కారాన్ని పొందారు. కోవిడ్ మహమ్మారి అంతానికి సమయం దగ్గర పడినందుకు ఆనందంగా ఉందని ఈ జంట పేర్కొన్నారు.




సెటైర్ : అటా ఇటా ? ఎటూ తేల్చుకోలేక ...

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>