MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/netflix4dc2d031-95e8-4954-8b3e-141afd7b76bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/netflix4dc2d031-95e8-4954-8b3e-141afd7b76bd-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ఓటీటీ కి ఆదరణ పెరుగుతూ వస్తోంది... థియేటర్లు కూడా మూసివేయడంతో చాలామంది ప్రజలు ఓటిటి బాగా అలవాటుపడ్డారు.. అందులోనే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు మరియు ఇతర కార్యక్రమాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో తమ ఖాతాదారులని పెంచుకునేందుకు ఆయా సంస్థలు వరుసగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.netflix;iphone;television;december;press;letter;customer;net flixమరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకుమరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకుnetflix;iphone;television;december;press;letter;customer;net flixWed, 09 Dec 2020 20:16:00 GMTనెట్ ఫ్లిక్స్ ని  రెండు రోజులు ఉచితంగా   ప్రకటించిన విషయం తెలిసిందే ..ఈ ఆఫర్ నచ్చిన ప్రజలు నెట్ ఫ్లిక్ ని డౌన్లోడ్ చేసుకోవడం మరియు ఉపయోగించడం పెరిగింది ..   ఈ ఆఫర్ విజయవంతం కావడంతో మరోసారి ఈ ఆఫర్ ని  తీసుకురావాలని నెట్ ఫ్లిక్  నిర్ణయించింది..

అయితే నేటి నుంచి డిసెంబర్ 11 వరకు రెండు రోజుల పాటు ఉచిత స్ట్రీమింగ్ ఆఫర్ అందిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది  .. అయితే ఈ ఆఫర్ ద్వారా కొత్తగా యాప్ ని  డౌన్లోడ్ చేసుకునే  వినియోగదారులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు టీవీ సిరీస్ లు చూడవచ్చు..  అంతే కాదు ఆండ్రాయిడ్ , మరియు ఐఫోన్ లలో  ఎందులోనైనా ఉచితంగా నెట్ ఫ్లిక్ ని  ఉపయోగించవచ్చు ..  ఈ స్టీమ్ ఫెస్ట్ ఆఫర్ ని సింగిల్ స్టాండర్డ్-డెఫినిషన్ స్ట్రీమ్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు నెట్ ఫ్లిక్స్   ప్రకటించింది
 
నెట్ ఫ్లిక్స్ లో  ఎలా నమోదు చేసుకోవాలి
 
స్టీమ్ ఫెస్ట్ ఆఫర్ ని  పొందాలంటే మీరు ముందుగా నెట్ ఫ్లిక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.. అక్కడ వెళ్ళాక ముందుగా మీరు సైన్ ఇన్ బటన్ మీద ప్రెస్ చేసి  మీ ఈమెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ నమోదు చేసుకోవాలి.. గత వారం లాగా పరిమిత సంఖ్యలోనే నెట్ఫ్లిక్స్ ఈ ఆఫర్ ని వినియోగదారులకు అందించనుంది .. అయితే గత వారంలో  ఆఫర్ పొందిన వారికే మొదటి  ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నెట్ ఫ్లిక్స్  ప్రకటించింది..  అయితే నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించిన  స్టీమ్ ఫెస్ట్  ఆఫర్ సమయాలు ఈ విదంగా ఉండనున్నాయి ..  ఈ రోజు ఉదయం 9 గంటలకే ఆఫర్‌ ప్రారంభమై. 11వతేదీ ఉదయం 8:59గంటల వరకు కొనసాగనుంది  ..  


ప్రపంచ శ్రేయస్సులో భారత్ తీరు భేష్..

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>