Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgభారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే అంతర్గత యుద్ధం చేస్తూ చైనాను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే పూర్తిగా బాయ్ కాట్ చైనా అనే విధంగా భారత ప్రజలందరిలో నినాదాన్ని తెరమీదకు తెచ్చింది అన్న విషయం తెలిసిందే. భారత్ లోనే ఉంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా కు మద్దతుగా మాట్లాడే కొన్ని శక్తులను ఎదిరించి మరీ భారత ప్రభుత్వం చైనా కు దీటుగchaina;view;modi;diwali;india;2019;january;november;successమోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?మోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?chaina;view;modi;diwali;india;2019;january;november;successWed, 09 Dec 2020 05:00:00 GMTభారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం ఎంతో  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే అంతర్గత యుద్ధం చేస్తూ చైనాను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే పూర్తిగా బాయ్ కాట్  చైనా అనే విధంగా భారత ప్రజలందరిలో నినాదాన్ని తెరమీదకు తెచ్చింది అన్న విషయం తెలిసిందే.  భారత్ లోనే ఉంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా కు మద్దతుగా  మాట్లాడే కొన్ని శక్తులను ఎదిరించి మరీ భారత ప్రభుత్వం చైనా కు దీటుగా బదులిచ్చింది.  ఈ క్రమంలోనే చైనాను పూర్తిగా భారత్ నుంచి నిషేధం విధించింది




 దీపావళి పండుగకు భారత్ దిగుమతి చేసుకునే టపాకాయలను పూర్తిగా నిషేధించింది ఈ క్రమంలోనే స్వదేశీ టపాకాయల ఉత్పత్తిపై  ఎక్కువగా దృష్టి పెట్టింది అంతేకాకుండా రాఖీ పండక్కి  కూడా చైనా కు సంబంధించిన అన్ని రకాల రాఖీలను ఇక ఆ తర్వాత అన్ని యాప్స్  ని కూడా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో చైనాకు ఆర్థికంగా  ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చైనాకు ఆర్థికంగా ఎంతో దెబ్బ పడింది అని ప్రపంచ దేశాలు భావించినప్పటికీ ఇప్పటివరకు చైనా మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదు.



 కానీ ఇటీవలే చైనా భారత్ నిర్ణయాల ద్వారా నష్టపోయినట్లు అంగీకరించింది. దాదాపు గత 11 నెలల్లో భారత్లోకి చైనా నుంచి దిగుమతి లు  13 శాతం వరకు తగ్గాయి అన్నది చైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ గా చెప్పడం ఆసక్తికరంగా మారిపోయింది. అదే సమయంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతి మాత్రం 16 శాతం పెరిగినట్లు చైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. 2019 లో రెండు దేశాల మధ్య 6.84 లక్షల కోట్లు వ్యాపారం జరిగితే... ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు.. 5.76 లక్షల కోట్ల కు మాత్రమే పరిమితం అయ్యింది... ఇలాభారత్-చైనా మధ్య లావాదేవీలు తగ్గిపోవడమే అటు  భారత ఎగుమతులు పెరిగి చైనా దిగుమతులు తగ్గుతున్నాయి.


మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>