BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/walnut-oil4716055b-176e-4e35-9896-56966853af20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/walnut-oil4716055b-176e-4e35-9896-56966853af20-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయితే వాల్నట్ ఆయిల్ తో హెయిర్ ఫాల్ సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. అయితే ఈ వాల్నట్ హెయిర్ ఎలా తయారు చెయ్యాలో ముందుగా తెలుసుకోండి.. ముందుగా కొన్ని నీళ్లను వేడి చేయండి. ఇప్పుడు అందులో కప్పుడు వాల్నట్స్ ను కలపండి. దీన్ని పదినిమిషాల పాటు వేడి చేయండి.ఆ తరువాత వాల్నట్స్ ను బయటికి తీసి చల్లారనివ్వండి.ఈ వాల్నట్స్ ను క్రష్ చేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడవి పౌడరీగా మారతాయి.ఈ పౌడర్ ను వwalnut-oil;health;beauty;soundarya;india;vitamin;cheque;oil;letter;crushవాల్నట్ ఆయిల్ తో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు...వాల్నట్ ఆయిల్ తో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు...walnut-oil;health;beauty;soundarya;india;vitamin;cheque;oil;letter;crushWed, 09 Dec 2020 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయితే వాల్నట్ ఆయిల్ తో హెయిర్ ఫాల్ సమస్యకి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. అయితే ఈ వాల్నట్ హెయిర్ ఎలా తయారు చెయ్యాలో ముందుగా తెలుసుకోండి.. ముందుగా కొన్ని నీళ్లను వేడి  చేయండి. ఇప్పుడు అందులో కప్పుడు వాల్నట్స్ ను కలపండి. దీన్ని పదినిమిషాల పాటు వేడి చేయండి.ఆ తరువాత వాల్నట్స్ ను బయటికి తీసి చల్లారనివ్వండి.ఈ వాల్నట్స్ ను క్రష్ చేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడవి పౌడరీగా మారతాయి.ఈ పౌడర్ ను వెజిటబుల్ ఆయిల్ కు కలపండి. కలర్ మారగానే వాల్నట్ ఆయిల్ రెడీ అయినట్లే..వాల్నట్ ఆయిల్  హెయిర్ ఫాల్ సమస్యను పూర్తిగా  తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. వాల్నట్స్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి.

ఇవి స్కాల్ప్ డేమేజ్ ను అలాగే ఇన్ఫెక్షన్స్ ను అరికడతాయి. స్కాల్ప్ హెల్త్ ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది.వాల్నట్ ఆయిల్ లో హెయిర్ కేర్ విటమిన్స్ ముఖ్యంగా బయోటిన్ లభ్యమవుతుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో సెలీనియం లభిస్తుంది. ఈ మినరల్ లోపం వల్ల హెయిర్ లాస్ సమస్య ఎదురవుతుంది.

కాబట్టి, వాల్నట్ అనేది ఈ మినరల్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దాంతో, హెయిర్ లాస్ సమస్యను నివారిస్తుంది. భయంకరమైన హెయిర్ ఫాల్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆయిల్ లో పొటాషియం ఉంటుంది. ఇది హెయిర్ కు వాల్యూమ్ అందిస్తుంది. రూట్స్ ను బలపరుస్తుంది.ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి....


కరోనా ఎఫెక్ట్ : 8 సెకన్లు బయటికెళ్తే.. 2.66 లక్షల జరిమానా పడింది..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>