MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anshu17b60e50-5d1a-4e79-82db-53531e4c886d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anshu17b60e50-5d1a-4e79-82db-53531e4c886d-415x250-IndiaHerald.jpgవాస్తవానికి అన్షు లండన్ లోనే పుట్టి పెరిగింది. నటనపై ఇష్టంతో మోడలింగ్ రంగంలో ప్రవేశించి టీనేజ్ లోనే సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. అన్షు కి లండన్ పౌరసత్వం కలిగి ఉండి, అక్కడే జీవిస్తుంది. పదహారణాల ఆడపిల్లలా కనిపించే అన్షు ఇండియన్ కాదు ..మరి ఏ దేశంలో పుట్టిందిanshu;business;prabhas;nagarjuna akkineni;sachin;trivikram srinivas;india;tollywood;cinema;telugu;london;television;marriage;comedy;girl;letter;heroine;indian;ishtam;raghavendra;chitramపదహారణాల ఆడపిల్లలా కనిపించే అన్షు ఇండియన్ కాదు ..మరి ఏ దేశంలో పుట్టిందిపదహారణాల ఆడపిల్లలా కనిపించే అన్షు ఇండియన్ కాదు ..మరి ఏ దేశంలో పుట్టిందిanshu;business;prabhas;nagarjuna akkineni;sachin;trivikram srinivas;india;tollywood;cinema;telugu;london;television;marriage;comedy;girl;letter;heroine;indian;ishtam;raghavendra;chitramWed, 09 Dec 2020 15:00:00 GMTమన్మధుడు హీరోయిన్ అన్షు  :  నాగార్జున కెరీర్ లో ఎప్పటికి నిలిచిపోయే సినిమా మన్మధుడు. ఈ సినిమాతో అయన టాలీవుడ్ ఇండస్ట్రీకి మన్మధుడు గా మారిపోయాడు. త్రివిక్రమ్ మ్యాజిక్, నాగార్జున నటన ఈ సినిమాకు పెద్ద హైలెట్. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ సినిమాకు పెద్ద అసెట్. ఎన్ని సార్లు టీవీ లో చుసిన బోర్ కొట్టని ఏకైక సినిమా మన్మధుడు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ అన్షు అంబానీ. అందమైన చూపులతో, అమాయకమైన మొముతో తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది. చేయిసింది కేవలం రెండంటే రెండే సినిమాలు. ప్రభాస్ తో రాఘవేంద్ర, నాగార్జున తో కలిసి మన్మధుడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ తెలుగులో మల్లి ఎక్కడ కనిపించలేదు. అయితే ఇటీవల అన్షు ఫోటోలు వైరల్ గా మారాయి. సచిన్ గగ్గర్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకొని లండన్ లో ప్రత్యక్షమైంది అన్షు. సచిన్ మరియు అన్షు జంటకు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది.

లండన్ లో బిజినెస్ చేస్తూ బిజీ బిజీ గా


వాస్తవానికి అన్షు లండన్ లోనే పుట్టి పెరిగింది. నటనపై ఇష్టంతో మోడలింగ్ రంగంలో ప్రవేశించి టీనేజ్ లోనే సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది. అన్షు కి లండన్ పౌరసత్వం కలిగి ఉండి, అక్కడే జీవిస్తుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించే అన్షు అస్సలు ఇండియన్ కాదు అనే విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఇండియా అంటే ఇష్టంతో ఆమె ఇండియన్ డిజైనర్ వేర్ ని లండన్ లో పాపులర్ చేస్తూ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యింది. ఏది ఏమైనా చూడటానికి అందంగా పక్కింటి అమ్మాయిలా ఉండే అన్షు ఇప్పుడు కూడా అదే అందంతో యువత హృదయాలను కొల్లగొడుతుంది


టెస్ట్ సిరీస్ ముంగిట.. ఆస్ట్రేలియా కు గట్టి ఎదురుదెబ్బ..?

అమరావతిలో అడుగు పెడుతున్న బిజెపి అగ్ర నేతలు...?

తెలుగు రాష్ట్రాల నుంచి కేబినేట్ లోకి ఈ ఇద్దరు...?

స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను ఎలా పిక్ చేసుకోవాలి?

అప్పుడు ఉండేది ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్..?

ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>