PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates88b2be30-75bc-40d6-929b-c6778c4baf6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updates88b2be30-75bc-40d6-929b-c6778c4baf6c-415x250-IndiaHerald.jpgదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్శనకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం రానుంది. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కి చేరుకోనున్న ఈ బృందం.. నేరుగా భారత్ బయోటెక్‌కి వెళ్లి అక్కడ కోవ్యాగ్జిన్‌ ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకోనున్నారు. corona;hyderabad;india;narendra modi;application;central government;narendraనేడు భార‌త్‌కు 80దేశాల రాయ‌బారులు...వ్యాక్సిన్‌పై ఏం జ‌రుగుతోందో తెలుసా..?నేడు భార‌త్‌కు 80దేశాల రాయ‌బారులు...వ్యాక్సిన్‌పై ఏం జ‌రుగుతోందో తెలుసా..?corona;hyderabad;india;narendra modi;application;central government;narendraWed, 09 Dec 2020 08:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్శనకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం రానుంది. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కి చేరుకోనున్న ఈ బృందం.. నేరుగా భారత్ బయోటెక్‌కి వెళ్లి అక్కడ కోవ్యాగ్జిన్‌ ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకోనున్నారు.  కరోనా కట్ట‌డికి దేశంలో చేప‌ట్టిన పరి‌శో‌ధ‌నలు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవ‌కా‌శాలు, టీకా పంపిణీ కార్యా‌చ‌రణ ప్రణా‌ళిక తది‌తర అంశా‌లపై అధ్య‌యనం చేస్తు‌న్నది. ఇందులో భాగంగా జీనో‌మ్‌‌వ్యా‌లీని సంద‌ర్శిం‌చ‌ను‌న్నది.


 ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తు‌న్నది. భారత్‌ బయో‌టెక్‌ అభి‌వృద్ధి చేస్తున్న కొవా‌గ్జిన్‌ టీకా ప్రస్తుతం మూడో‌దశ ట్రయల్స్‌ కొన‌సా‌గు‌తు‌న్నాయి. బయో‌లా‌జి‌కల్‌– ఈ సంస్థ అభి‌వృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్‌–1, 2 క్లిని‌కల్‌ ట్రయ‌ల్స్‌కు కేంద్రం గత నెలలో అను‌మతి ఇచ్చింది. ఇటీ‌వలే ప్రధా‌న‌మంత్రి నరేంద్ర మోదీ హైద‌రా‌బా‌ద్‌కు వచ్చి భారత్‌ బయో‌టె‌క్‌ను సంద‌ర్శిం‌చిన సంగతి తెలి‌సిందే.  కోవిడ్ వ్యాక్సిన్‌ రూపకల్పనకు జరుగుతున్న కొన్ని కీలక పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించనున్నారు.ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్లాంటును, బయోలాజికల్‌-ఈ ప్లాంట్లలను వీరు సందర్శిస్తారు.


వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉండ‌గా సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పరిధిలోని కొవిడ్‌-19 నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను నేడు పరిశీలిస్తుంది. ఈ పర్యటనను పర్యవేక్షించే అడ్వాన్స్‌ టీమ్‌ ప్రతినిధులు విదేశీ బృందం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 


ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>