PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp93f954f0-5f7e-4c33-84e2-4f4e6d3e0ca4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp93f954f0-5f7e-4c33-84e2-4f4e6d3e0ca4-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయం ఏమిటన్న దానిపై ఎవరికి కూడా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ భారతీయ జనతాపార్టీ కలిసి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయడం జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో ఆయన కలిసి ముందుకు వెళ్లడం వెనుక అర్థం ఏంటి అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. janasena,pavan kalyan,ap;pawan;bhavana;kalyan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;allu sneha;janasena party;partyజనసేనలో చిచ్చు మొదలైందా...?జనసేనలో చిచ్చు మొదలైందా...?janasena,pavan kalyan,ap;pawan;bhavana;kalyan;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;janasena;telugu;allu sneha;janasena party;partyWed, 09 Dec 2020 16:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాజకీయం ఏమిటన్న దానిపై ఎవరికి కూడా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ భారతీయ జనతాపార్టీ కలిసి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయడం జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ  పార్టీతో ఆయన కలిసి ముందుకు వెళ్లడం వెనుక అర్థం ఏంటి అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్ లేదు అనే విషయం కొన్ని కొన్ని విషయాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ పార్ట్ టైం నేతగా వ్యవహరిస్తున్నారని పూర్తిస్థాయి రాజకీయాలు చేయలేకపోతున్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి సీఎం జగన్ చాలా వరకు బలంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా సరే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎక్కువగా బలం ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో సీఎం జగన్ చంద్రబాబు నాయుడు మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి విపక్షంగా స్థానం లేదు అనే విషయం చెప్పవచ్చు. ఇప్పుడు జనసేన పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది అని ఆ పార్టీలో ఉండడం ఎంతవరకు సమంజసం అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఒకవేళ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో కాస్త బలపడిన సరే భారతీయ జనతా పార్టీ కారణంగా ఓట్లు పడే అవకాశాలు ఉండకపోవచ్చని పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి జనసేన పార్టీ భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది చూడాలి.


సెటైర్ : అటా ఇటా ? ఎటూ తేల్చుకోలేక ...

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>