PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagande80f67d-8555-459c-bbf0-43e31e345a88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagande80f67d-8555-459c-bbf0-43e31e345a88-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే.. ఈరోజు భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తప్పా అంతటా బంద్ జరిగింది.. తెలంగాణ లో అయితే టీ ఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చి బీజేపీ పాలనను విమర్శించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో రైతు బిల్లును వెనక్కి తీసుకోవడమనే ఒకే ఒక్క ఎజెండా తో ముందుకు సాగుతున్నారు రైతులు.. jagan;modi;kcr;poorna;delhi;bharatiya janata party;india;jagan;andhra pradesh;telangana;success;central government;ycpరైతు బిల్లుల గురించి జగన్ వెనుకడుగు వేయడానికి కారణం ఏంటి..?రైతు బిల్లుల గురించి జగన్ వెనుకడుగు వేయడానికి కారణం ఏంటి..?jagan;modi;kcr;poorna;delhi;bharatiya janata party;india;jagan;andhra pradesh;telangana;success;central government;ycpWed, 09 Dec 2020 07:00:00 GMTఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే.. ఈరోజు భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తప్పా అంతటా బంద్ జరిగింది.. తెలంగాణ లో అయితే టీ ఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చి బీజేపీ పాలనను విమర్శించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో రైతు బిల్లును వెనక్కి తీసుకోవడమనే ఒకే ఒక్క ఎజెండా తో ముందుకు సాగుతున్నారు రైతులు..

అయితే ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ ఇంతవరకు స్పందించలేదు.. అంతేకాదు బంద్ కూడా అంతంతమాత్రంగానే జరిగింది.. ఈ నేపథ్యంలో మోడీకి ఎదురెళ్లడానికి జగన్ ఎందుకు సంకోచిస్తున్నాడు అనే సందేహం అందరిలో కలుగుతుంది.. కేసీఆర్ బీజేపీ పై ఇప్పటికే యుద్ధం మొదలుపెట్టాడు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్న రీతిలో ఉండే కేసీఆర్ మోడీ ని టార్గెట్ చేసి చాలా వ్యాఖ్యలే చేస్తున్నాడు.. అయితే ఆ స్థాయిలో జగన్ ఎందుకు విరుచుకుపడట్లేదని ప్రజలు అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ ని ఏవిధంగానూ జగన్ విమర్శించకపోవడం తో అయన వైఖరి ని తప్పుబడుతున్నారు.

అసలు ఏ విధంగా కూడా ఆయన రైతు బిల్లుల గురించి మాట్లాడటం లేదు. ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఉద్యమాలు ఉన్నా సరే జగన్ మాత్రం సైలెంట్ గా ఉండటం కేంద్రానికి భయపడటమే అంటున్నారు. ఇక  ఏపీలో బంద్ విషయంలో కూడా జగన్ నుంచి స్పందన లేదు. తెలంగాణా బంద్ కి మద్దతు ఇచ్చింది. కనీసం ఈ విషయంలో అయినా జగన్ కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి అయినా ఉంటుంది. విదేశాల్లో కూడా రైతులకు మద్దతు ఇస్తున్నా సరే ఏపీలో ఉన్న జగన్ సర్కార్ మాట్లాడటం లేదు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.


ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>