Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/cricket2b484467-d77e-433f-bcd2-678f98ce39f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/cricket2b484467-d77e-433f-bcd2-678f98ce39f1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ పూర్తి చేసుకున్న భారత జట్టు త్వరలో ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టెస్టు సిరీస్ కోసం ప్రస్తుతం ఇరు జట్లు కూడా తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ గెలుచుకోగా టీమిండియా జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ఎవరు కైవcricket;india;australia;december;pink;icc t20టెస్ట్ సిరీస్ ముంగిట.. ఆస్ట్రేలియా కు గట్టి ఎదురుదెబ్బ..?టెస్ట్ సిరీస్ ముంగిట.. ఆస్ట్రేలియా కు గట్టి ఎదురుదెబ్బ..?cricket;india;australia;december;pink;icc t20Wed, 09 Dec 2020 15:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ పూర్తి చేసుకున్న భారత జట్టు త్వరలో ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టెస్టు సిరీస్ కోసం ప్రస్తుతం ఇరు జట్లు కూడా తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాయి.  ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ గెలుచుకోగా టీమిండియా జట్టు టీ20 సిరీస్ కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.



 అయితే ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా షాకుల తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉండడం జట్టును వేధిస్తూ ఉండడం తో పాటు అయోమయంలో పడేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కిందపడిపోయి గాయం కావడంతో ఎంతో అల్లాడుతూ మైదానాన్ని వీడాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాయం తీవ్రం కావడంతో టి20 లకు కూడా దూరమయ్యాడు డేవిడ్ వార్నర్.



 ఇక డిసెంబర్ 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా అప్పుడు వరకు వార్నర్ జట్టు  లోకి అందుబాటులోకి వచ్చి ఆస్ట్రేలియా మళ్లీ పుంజుకుంటుందని అనుకున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ ముంగిట  ఆస్ట్రేలియా జట్టు ఎదురుదెబ్బ తగిలింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ కోసం గాయం కారణంగా డేవిడ్ వార్నర్ దూరమయ్యే అవకాశం ఉంది. కాగా  తొలిసారి భారత్ ఆస్ట్రేలియా జట్లు పింక్ బాల్ తో  టెస్ట్ సిరీస్ ఆడనుంది.


అమరావతిలో అడుగు పెడుతున్న బిజెపి అగ్ర నేతలు...?

తెలుగు రాష్ట్రాల నుంచి కేబినేట్ లోకి ఈ ఇద్దరు...?

స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను ఎలా పిక్ చేసుకోవాలి?

అప్పుడు ఉండేది ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్..?

ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>