PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/leopard-brutally-kills-a-child-in-gujarat340f385b-1d79-484a-9c48-6d433d960aad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/leopard-brutally-kills-a-child-in-gujarat340f385b-1d79-484a-9c48-6d433d960aad-415x250-IndiaHerald.jpgచిన్నారి ప్రాణం తీసిన చిరుత.. గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా చిరుతపులులు తిరుగుతున్నాయి.. అప్పుడప్పుడు స్థానికులకు కనిపిస్తూ ఉండేవి .. తాజాగా ఒక చిన్నారిపై చిరుత పులి పంజా విసిరింది.. అంతే దారుణంగా మృత దేహాన్ని చిద్ద్రం చేసింది .. పొలం వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి చంపేసింది దాంతోపాటు మృతదేహాన్ని ముక్కలుగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది..chirutha - gujarat;chiranjeevi;manu;tiru;gujarat - gandhinagar;tiger;cheque;girl;cow slaughter;local language;ishtam;manadesam;tiger 1;panjaa;chiruthaగుజరాత్ లో దారుణం చిన్నారిని చంపేసి ముక్కలుగా చేసిన చిరుతగుజరాత్ లో దారుణం చిన్నారిని చంపేసి ముక్కలుగా చేసిన చిరుతchirutha - gujarat;chiranjeevi;manu;tiru;gujarat - gandhinagar;tiger;cheque;girl;cow slaughter;local language;ishtam;manadesam;tiger 1;panjaa;chiruthaWed, 09 Dec 2020 11:55:00 GMTగుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా చిరుతపులులు తిరుగుతున్నాయి.. అప్పుడప్పుడు స్థానికులకు కనిపిస్తూ ఉండేవి .. తాజాగా ఒక చిన్నారిపై చిరుత పులి పంజా విసిరింది.. అంతే దారుణంగా మృత దేహాన్ని చిద్ద్రం చేసింది .. పొలం వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి  చంపేసింది దాంతోపాటు మృతదేహాన్ని ముక్కలుగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది..

గుజరాత్లోని ఒక చిరుత పులి మనుషుల రక్తాన్ని చాలా ఇష్టంగా తాగుతుందట .వరుసగా మనుషుల పై దాడి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది .. అక్కడి ప్రజలు అటవీ అధికారులకు చెప్పగా వాళ్లు చిరుత పులి ని కనిపెట్టడం లో నిర్లక్షంగా వ్యవరించడం తో ఒక చిన్నారి బలైపోయింది .. ఇప్పటికి అటవీ అధికారులు పులిని  పట్టుకోకపోతే మున్ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో మరి ..

పంచమహల్ జిల్లాలోని దగ్గర్లో ఒక అడవి ప్రాంతం ఉండేది .. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో గాని చిరుత పులి అడవిలో తిరగడం స్థానికులకు కనిపించేది .. అడవిలోకి ఎవరు వచ్చిన వారి పై దాడి చేసేది .. ఆలా తిరుగుతూ అందరినీ భయపెట్టే చిరుత పులి ఇప్పుడు ఏకంగా
మనుషులపై దాడి  చేసి చంపేసే స్థితికి వచ్చిందంటే ..అధికారులు ఈ దారుణాలు ఆపడంలో వెంటనే చెక్ పెట్టవలసిందే ..  అటవీ అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు ..

ఈమధ్య చిరుతపులులు మనదేశంలో చాలా సంచరిస్తున్నాయి.. మొన్నటికి మొన్న కొమురం భీం జిల్లాలో ఒక యువకుని చంపేసిన ఘటన మనం చూసాము ..అలాగే చిరుత పులి దాడిలో ఒక అమ్మాయి కూడా బలైపోయిన ఘటన కూడా దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది ..  అయితే  తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఒక చిన్నారిని చంపేయడం చూస్తే ఇక్కడ కూడా  చిరుత పులి కి మనుషుల రక్తం బాగా నచ్చినట్లు అర్థమవుతుంది...

తాజాగా చిన్నారిపై దాడి చేసి చంపడం పై  స్థానికులు  చెప్పిన దాని ప్రకారం  చిరుతపులిని చూసిన    వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని .. వాళ్లు వెంటనే వచ్చి అడవంతా వెతకగా అక్కడ చిన్నారి మృతదేహం చూసి అధికారులు  అవాక్కయ్యారు.. చిరుత పులి ఆ చిన్నారిపై దాడి చేసి అడవిలో లాక్కొని  వెళ్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు .. అయితే అక్కడ కొంత తిని మిగతాది అక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు..  

పంచమహల్ లో పలు మార్లు  చిన్నారులపై మరియు యువకుల పై చిరుత పులుల దాడులు చేశాయని స్థానికులు  చెబుతున్నారు ..  అక్కడికి దగ్గర్లోని అడవిలో సంచరిస్తూ  ఆవులను మరియు మేకలను తింటూ బతికే చిరుత పులి  ఇప్పుడు మనుషులను కూడా తినడం కూడా ప్రారంభించింది .. ఇతర జంతువులు ఉన్న కూడా చిరుత పులి చిన్న పిల్లలనే టార్గెట్ చేసేది..  చిన్న పిల్లలు  కనబడగానే   ఎవరు లేని సమయం చూసి వారిపై దాడి చేసేదని అక్కడి వారు అంటున్నారు ..


 


పవన్ కళ్యాణ్ రాకతో ఫుల్ జోష్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?

అలరించే అందాల అనంతగిరి

జగన్ ని టార్గెట్ చేసిన సోము

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>