MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijaye29f0a5d-36f5-4ecb-a3bf-e332360a0487-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijaye29f0a5d-36f5-4ecb-a3bf-e332360a0487-415x250-IndiaHerald.jpgతమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా రిలీజ్ కాలేదు. దాంతో భారీ గ్యాప్ వచ్చి సినిమా విడుదలకు నోచుకోలేదు..ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేయడానికి ట్రై చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. సినిమా టీం మొత్తం ధియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు.. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు. కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. vijay;lokesh;karthik;rajinikanth;dhanush;kranthi;kranti;sethu;vijay;vijay sethupathi;makar sakranti;cinema;telugu;sankranthi;kanna lakshminarayana;tamil;producer;husband;producer1;hero;khaidi.;vegetable market;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterమాస్టర్ పై ఎంత వత్తిడి తెస్తున్న విజయ్ ఎందుకు ఒప్పుకోవడంలేదు..?మాస్టర్ పై ఎంత వత్తిడి తెస్తున్న విజయ్ ఎందుకు ఒప్పుకోవడంలేదు..?vijay;lokesh;karthik;rajinikanth;dhanush;kranthi;kranti;sethu;vijay;vijay sethupathi;makar sakranti;cinema;telugu;sankranthi;kanna lakshminarayana;tamil;producer;husband;producer1;hero;khaidi.;vegetable market;joseph vijay;lokesh kanagaraj;khaidi new;masterWed, 09 Dec 2020 13:00:00 GMTతమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా రిలీజ్ కాలేదు. దాంతో భారీ గ్యాప్ వచ్చి సినిమా విడుదలకు నోచుకోలేదు..ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేయడానికి ట్రై చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. సినిమా టీం మొత్తం ధియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు.. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు.  కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

27 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు చేసి విజయ్ ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంతగానో అలరించి త్వరలోనే ఓ రికార్డు సృష్టించబోతున్నాడనే టైం రాగానే మాస్టర్ సినిమా రిలీజ్ కాకపోవడం,  అది తృటిలో చేజారిపోతుందనే బాధ ఇప్పుడు అభిమానుల్లో ఉందట.. మాస్టర్ ని పూర్తిగా పోస్ట్ పోన్ చేశారు. వచ్చే సంక్రాంతి కి వస్తుందా లేక 2021 వేసవికి వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

నిజానికి మాస్టర్ కు చాలా భారీ ఓటిటి ఆఫర్ వచ్చింది. కానీ ప్రొడ్యూసర్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. ఇప్పటికిప్పుడు ఇంత భారీ బడ్జెట్ తో రూపొంది విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా మాస్టర్ ఒకటే. రజనీకాంత్ అన్నాతే ఇంకా చాలా బాలన్స్ ఉంది. ధనుష్ జగమే తంతీరం రెడీగా ఉంది కానీ అతనికి విజయ్ రేంజ్ మార్కెట్ కానీ ఎక్కువ రోజులు క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ కానీ లేదు. అందుకే మాస్టర్ నువ్వే శరణ్యం అంటూ పాటలు పాడుతున్నారు పంపిణీదారులు. ఇదే జరిగితే తెలుగులోనూ మాస్టర్ కున్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా భారీ వసూళ్లు దక్కించుకోవచ్చు.  


అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>