HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/plastic-cupsba94fd46-2699-49ff-9dda-e36d17bffd1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/plastic-cupsba94fd46-2699-49ff-9dda-e36d17bffd1e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్లూకోజ్ ఇంకా ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి కెఫిన్ తక్కువ టైమ్‌లో పెంచుతుంది.మధుమేహం, గుండె సంబంధిత వ్యాధి మరియు మరిన్నింటిని నివారించడానికి మన రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే రోజు ఉదయాన్నే అల్పాహారం తిన్న తరువాత కాఫీ తాగడం మంచిది. ఇది తెలుసుకోవడం మనందరికీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. రాత్రి నిద్రకు అంతరాయం కలిగించకుండా ఉండటంకోసం, మెరుగైన జీవక్రియ కోసం రcoffee;india;heart;sugar;cheque;coffee;manam;insulin;chris lynnకాఫీ లేదా టీతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు ...కాఫీ లేదా టీతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు ...coffee;india;heart;sugar;cheque;coffee;manam;insulin;chris lynnWed, 09 Dec 2020 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గ్లూకోజ్  ఇంకా ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి కెఫిన్ తక్కువ టైమ్‌లో పెంచుతుంది.మధుమేహం, గుండె సంబంధిత వ్యాధి మరియు మరిన్నింటిని నివారించడానికి మన రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం.మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే రోజు ఉదయాన్నే  అల్పాహారం తిన్న తరువాత కాఫీ తాగడం మంచిది. ఇది తెలుసుకోవడం మనందరికీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

రాత్రి నిద్రకు అంతరాయం కలిగించకుండా ఉండటంకోసం, మెరుగైన జీవక్రియ కోసం రోజు పొద్దున్నే అల్పాహారం తర్వాత ఉదయం కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఈ రీసెర్చ్ రిజల్ట్ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ చేసింది. రోజుకు ఒక కప్పుకు పైగా కాఫీ తీసుకోవడం పెంచిన వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 11 శాతం తక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే  రోజుకు ఒక కప్పు కాఫీ తీసుకోవడం తగ్గించిన వ్యక్తులకు డయాబెటిస్ వచ్చే అవకాశం 17 శాతం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి .

ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కాఫీ తాగడం వల్ల మన మెదడు ఫ్రెష్ గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది.కాబట్టి కాఫీని రోజుకి కేవలం రెండు సార్లే తాగండి. అంతకంటే ఎక్కువ సార్లు తాగొద్దు. ఇక మరొక విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే కాఫీ ఖచ్చితంగా ఉదయం అల్పాహారం తీసుకున్నాకే తాగాలి. అల్పాహారానికి ముందు పొరగడుపున అస్సలు తాగకూడదు. అలా త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్రమం తప్పకుండ కాఫీ తీసుకోండి. కాని అది కేవలం అల్పాహారం తరువాత మాత్రమే తీసుకోండి. అల్పాహారం తరువాత తీసుకోవడం ద్వారానే ప్రయోజనం ఉంటుంది...ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యవంతమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


కరోనా ఎఫెక్ట్ : 8 సెకన్లు బయటికెళ్తే.. 2.66 లక్షల జరిమానా పడింది..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>