MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/samanthaacef6474-3287-4049-9d67-64192bc121d8-415x250-IndiaHerald.jpgఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఎవరికైనా కొంత మేలు జరిగింది అంటే అది చాలా వరకు ఒటిటి మాధ్యమాలకే అని అంటున్నారు విశ్లేషకులు. కరోనా వలన కొన్ని నెలల పాటు ఏకంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లకే పరిమితం కాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. దానితో బయటకు వచ్చే అవకాశం లేక అందరూ ఎక్కువగా ఆన్లైన్ మాధ్యమాలు చూస్తూ తమ కాలాన్ని గడుపుతూ కాలక్షేపం చేసారు. samantha akkineni;allu aravind;nageshwara rao akkineni;sam;samantha;tamannaah bhatia;tollywood;media;youtube;you tube;producer;producer1;heroine;success;sam mendesఅలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??samantha akkineni;allu aravind;nageshwara rao akkineni;sam;samantha;tamannaah bhatia;tollywood;media;youtube;you tube;producer;producer1;heroine;success;sam mendesWed, 09 Dec 2020 16:00:00 GMTదానితో యూట్యూబ్ సహా పలు ఓటిటి మాధ్యమాలు ఎంతో లాభపడ్డాయి. అయితే అదే సమయంలో కొన్ని సినిమాలు సైతం అందులో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించాయి. ఇక ఇటీవల ఆహా పేరుతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఒక ఓటిటిని ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతా కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే లభ్యం అయ్యే ఆహాలో ఇటీవల సమంత అక్కినేని సామ్ జామ్ అనే షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఫిలిం సెలబ్రిటీలను ప్రతి వారం ఆ షోకి పిలిచి వారి గురించిన పలు విశేషాలను సమంత హోస్ట్ గా వ్యవహరిస్తూ అడిగి తెలుసుకుంటూ ఉంటారు.
ఇక ఆ షో కి వచ్చే వారం అతిథిగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా రానున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్నా ఆ షోలో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ని చూస్తేనే మన ప్రేక్షకులు ఆగలేరని, అటువంటిది ఏకంగా ఇద్దరు స్టార్ నటీమణులు ఒకే షోలో కనిపిస్తే మాములు విషయం కాదు, దానికి భారీగా రేటింగ్స్ ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ షో లో ప్రత్యేకంగా సమంత, తమన్నా వేసుకున్న దుస్తులు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాయి...!!  




సెటైర్ : అటా ఇటా ? ఎటూ తేల్చుకోలేక ...

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!

ఈ కారణంతో రజనీ కామెడి అయిపోతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>