ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/blasting-building-is-viral-on-internet97c74e16-f702-49dc-a536-4f9f9220ee09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/blasting-building-is-viral-on-internet97c74e16-f702-49dc-a536-4f9f9220ee09-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... 144 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలితే ఎలా ఉంటుంది..ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సెకన్ల వ్యవధిలోనే అంత ఎత్తైన భవనం చూస్తుండగానే నేలమట్టమై కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌గా అవుతుంది. ఇక అరబ్బుల దేశంలో కట్టడాలు ఎలాఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కట్టడాలలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. ​అబు ధాబీలో 144 అంతస్తుల మీనా ప్లాజా ను కూల్చేయాలviral;meena;india;twitter;letterవైరల్: కుప్పకూలిన భవనం..వైరల్: కుప్పకూలిన భవనం..viral;meena;india;twitter;letterWed, 09 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... 144 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలితే ఎలా ఉంటుంది..ఎంత భయంకరంగా  ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సెకన్ల వ్యవధిలోనే అంత ఎత్తైన భవనం చూస్తుండగానే నేలమట్టమై కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ  వైరల్‌గా అవుతుంది.

" style="height: 416px;">


ఇక అరబ్బుల దేశంలో కట్టడాలు ఎలాఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కట్టడాలలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. అబు ధాబీలో 144 అంతస్తుల మీనా ప్లాజా ను కూల్చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించుకున్నారట. 165 మీటర్ల ఎత్తైన ఈ 144 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే కొన్నేళ్లు పడుతుంది. ఈ సందర్భంగా అధికారులు సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంత పెద్ద అంతస్తును డిటోనేటర్లతో పేల్చి కూల్చేందుకు ఏర్పాట్లు చేశారు.



ప్లాన్ ప్రకారమే నాలుగు టవర్లకు మొత్తం ఆరు వేల కిలోల ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్‌లను భవనం పిల్లర్లకు అమర్చారట. తరువాత  ఆ భవనం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించి పేల్చేశారు. దీంతో పది సెకన్ల వ్యవధిలోనే భవనం కుప్పకూలింది. మీనా ప్లాజాగా పేరొందిన.. మినా జాయెద్‌ భవనాన్ని 1972లో అబుదాబీ పోర్టులో ప్రారంభించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....



అయ్యప్పన్ కోసం బాదేస్తున్న తమన్..?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>