MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-samanthac28258c3-9c7d-44f8-9949-188bd0c3a619-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-samanthac28258c3-9c7d-44f8-9949-188bd0c3a619-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత ప్రస్తుతం ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు కూడా చేయకుండా ఈ భామ తన బిజినెస్ మీద దృష్టి పెట్టింది. మిగిలిన సమయాల్లో ఈ షో చేస్తూ పోతుంది. ముందుగా ఒక ఎపిసోడ్ విజయ్ దేవరకొండ తో చేయగా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండవ ఎపిసోడ్ చిరంజీవితో చేసింది. మూడో ఎపిసోడ్tollywood;business;chiranjeevi;venkatesh;rana;bhama;naga;nageshwara rao akkineni;sam;samantha;vijay;vijay deverakonda;christmas;saina nehwal;naga aswin;festival;episode;hero;daggubati venkateswara rao;joseph vijay;mahanati;sam mendes;devarakondaసమంత చిరు సామ్ జామ్ ఎపిసోడ్ అందుకే దాచారట !సమంత చిరు సామ్ జామ్ ఎపిసోడ్ అందుకే దాచారట !tollywood;business;chiranjeevi;venkatesh;rana;bhama;naga;nageshwara rao akkineni;sam;samantha;vijay;vijay deverakonda;christmas;saina nehwal;naga aswin;festival;episode;hero;daggubati venkateswara rao;joseph vijay;mahanati;sam mendes;devarakondaWed, 09 Dec 2020 07:00:00 GMTఅక్కినేని సమంత ప్రస్తుతం ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు కూడా చేయకుండా ఈ భామ తన బిజినెస్ మీద దృష్టి పెట్టింది. మిగిలిన సమయాల్లో ఈ షో చేస్తూ పోతుంది. ముందుగా ఒక ఎపిసోడ్ విజయ్ దేవరకొండ తో చేయగా అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండవ ఎపిసోడ్ చిరంజీవితో చేసింది. మూడో ఎపిసోడ్ మహానటి దర్శకుడు నాగ అశ్విన్ అలాగే దగ్గుబాటి హీరో రానా తో చేసింది. 

నిజానికి ఈమె చిరంజీవితో ఎపిసోడ్ చేయడంతో అదే రెండవ ఎపిసోడ్ గా వస్తుందని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ భామఎపిసోడ్ పూర్తిగా స్క్రిప్ట్ చేసేసింది. అయితే అలా ఎందుకు చేసిందా అని చాలా మంది చర్చించుకున్నారు గాని లోతుగా వెళ్లి విశ్లేషణ లు లాంటివి చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా స్ట్రీమ్ చేసేందుకు దాచారని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి ఆహా వాళ్ళు ఒక్కసారిగా అన్ని సినిమాలు లేదా అన్ని షోలు డంప్ చేయకుండా ఏదో ఒక సమయం సందర్భం చూసి జనాల మీదకు వదులుతున్నారు.

 ఈ ఎపిసోడ్ కూడా క్రిస్మస్ పండుగ కోసం ఆపారని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రిస్టమస్ స్పెషల్ ఎపిసోడ్ గా చిరంజీవి సమంతల మధ్య జరిగిన ఈ షో స్ట్రీమ్ కానున్నట్టు చెపుతున్నారు. ఇక సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ లకు సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ఎపిసోడ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఇప్పటిదాకా సైనా నెహ్వాల్ కానీ పారుపల్లి కశ్యప్ కానీ ఇలాంటి పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో ఈ ఇంటర్వ్యూ మీద జనాల్లో ఆసక్తి నెలకొంది అనడంలో సందేహం లేదు. 




ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>