PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona213de143-4ba1-4149-a75c-046f22a56297-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... జగన్ మోహన్ రెడ్డి హయాంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కాని , మరణాలు స్వల్పంగా పడిపోయాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,038 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో 618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణలో తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,73,457కి చేరింది. ​అలాగే కరోన వైరస్ వల్ల చనిపోయే వandhra-pradesh;editor mohan;india;krishna river;jagan;andhra pradesh;nellore;letter;sv mohan reddy;reddy;coronavirusఆంధ్రప్రదేశ్ లో భారీగా పడిపోయిన కరోనా మరణాలు....ఆంధ్రప్రదేశ్ లో భారీగా పడిపోయిన కరోనా మరణాలు....andhra-pradesh;editor mohan;india;krishna river;jagan;andhra pradesh;nellore;letter;sv mohan reddy;reddy;coronavirusWed, 09 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... జగన్ మోహన్ రెడ్డి హయాంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కాని , మరణాలు స్వల్పంగా పడిపోయాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,038 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో  618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణలో తేలింది. దీంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కరోనా వైరస్  సోకిన వారి సంఖ్య 8,73,457కి చేరింది.

అలాగే కరోన వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల జరిగిన  మరణాలు కూడా భారీగా పడిపోయాయి. బుధవారం కరోనా బారిన పడి ముగ్గురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,045కు చేరింది.ఇక జగన్ మోహన్ రెడ్డి హయాంలో డాక్టర్లు చాలా చురుకుగా పని చేస్తున్నారు. ఇప్పటికి చాలా మరణాలు తగ్గడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ప్రపంచ శ్రేయస్సులో భారత్ తీరు భేష్..

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>