MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja0eb9d697-e4f3-42c8-a1c9-7efb3948fb46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja0eb9d697-e4f3-42c8-a1c9-7efb3948fb46-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా. ఒకవైపు బుల్లితెరపై జడ్జిగా మెప్పిస్తూనే.. మరోవైపు తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికీ అండగా నిలుస్తుంది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు వచ్చాయి. అయితే ఇంతకీ ఏం జరిగిందంటే.. రోజా జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.roja;bhaskar;sekhar;roja;baba bhaskar;jabardasth;december;mla;pistachio;duvvada jagannadham;sekhar master;research and analysis wing;masterజబర్ధస్త్ జడ్జ్ ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు..!జబర్ధస్త్ జడ్జ్ ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు..!roja;bhaskar;sekhar;roja;baba bhaskar;jabardasth;december;mla;pistachio;duvvada jagannadham;sekhar master;research and analysis wing;masterWed, 09 Dec 2020 09:00:00 GMTఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు వచ్చాయి. అయితే ఇంతకీ ఏం జరిగిందంటే.. రోజా జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈమె జడ్జ్‌గా వ్యహరిస్తోన్న జబర్థస్త్ టీమ్ ‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ బెదిరించాడు. ఈయన డిసెంబర్ 31న జబర్దస్త్ టీమ్ మెంబర్స్‌ కు భయమంటే ఏమిటో చూపిస్తానన్నారు. అంతేకాదు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ ‌ను ‘మీరంతా వేస్ట్‌‌రా’ అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్స్ పై రోజా తనదైన శైలిలో స్పందించారు. డిసెంబర్ 31న 2021 స్వాగత వేడుకల్లో ఈ టీవీలో ‘డీజే 2021’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ టెలికాస్ట్ కానుంది.

" style="height: 369px;">


ఈ న్యూ ఇయర్‌‌కు వెల్‌కమ్ చెప్పడానికి జరగనున్న ఈ వేడుకలను ‘ఢీ’ స్టేజ్ పై చేయాలని భావించిన జబర్ధస్త్ టీమ్. అయితే ఆ సెట్‌లో అడుగుపెట్టింది. దీనికి శేఖర్ మాస్టర్ నో చెప్పడంతో .. ఢీలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరినీ కిడ్నాప్ చేసి ఓ చోట బంధించామని చెప్పారు. ఇక స్టేజ్ ఇవ్వకపోతే.. విడిచిపెట్టమని జబర్ధస్త్ కమెడియన్లు బెదిరించారు.

ఈ సందర్భంగా ‘ఢీ’ టీమ్ ‌కు సపోర్ట్‌గా బాబా భాస్కర్ ఓ స్పెషల్ వీడియోను జబర్థస్త్ టీమ్‌కు పంపించారు. శేఖర్ మాస్టర్ అమాయకుడని ఆ వీడియోలో చెప్పాడు. ‘ఢీ’ స్టేజ్ పైకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళుతున్నారా. మీరు వేస్ట్ రా. మా వాళ్లను ఒదలిపెట్టాలని చెప్పారు. లేకపోతే.. డిసెంబర్ 31న రాత్రి అసలు భయంటే ఏమిటో చూపిస్తాం అంటూ బాబా భాస్కర్.. రోజా ముందరే జబర్ధస్త్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




టీపీసీసీ అధ్యక్ష పదవి ఏ రెడ్డిని వరించనుందో...?

వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>