PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-updates3b791720-8df0-4712-94c8-60639a574c41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-updates3b791720-8df0-4712-94c8-60639a574c41-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని రైతులు తీవ్రఆందోళన చేపట్టారు.దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అయితే నిరసనలు తీవ్ర రూపం దల్చుతున్న సందేహంతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రైతులతో చర్చించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.అయితే ఇరు పక్షాల మద్య చర్చలు విఫలం అయినట్టు తెలుస్తుంది. అదే తీరు... ప్రభుత్వం మెట్టు దిగలేదు. రైతులు పట్టు వీడలేదుlatest news updates;amit shah;poorna;amith shah;tuesday;wednesday;minister;letter;central government;houseఅమిత్ షా తో చర్చలు విఫలం..ఉదృతంగా మారనున్న నిరసనలుఅమిత్ షా తో చర్చలు విఫలం..ఉదృతంగా మారనున్న నిరసనలుlatest news updates;amit shah;poorna;amith shah;tuesday;wednesday;minister;letter;central government;houseWed, 09 Dec 2020 08:00:00 GMT కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని రైతులు తీవ్రఆందోళన చేపట్టారు.దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.అయితే నిరసనలు తీవ్ర రూపం దల్చుతున్న సందేహంతో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రైతులతో చర్చించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.అయితే ఇరు పక్షాల మద్య చర్చలు విఫలం అయినట్టు తెలుస్తుంది. అదే తీరు... ప్రభుత్వం మెట్టు దిగలేదు. రైతులు పట్టు వీడలేదు.  

 13 రోజులుగా సాగుతున్న రైతాంగ ఆందోళనను విరమింపజేసేందుకు రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఇరు పక్షాలూ పూర్వ వాదనలకే కట్టుబడడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ ప్రయత్నం సఫలం కాకపోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దు అయ్యినట్టు సమాచారం. చట్టాల సంపూర్ణ రద్దుకు అంగీకరించని ప్రభుత్వం తామెలాంటి సవరణలు చెయ్యాలో వివరిస్తూ ఓ ప్రతిపాదనను రైతులకు పంపనుంది . 

దానిని రైతు సంఘాల నేతల బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని షా తో సమావేశానంతరం బయటికొచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. మంగళవారంజరిగిన భారత్‌ బంద్‌ కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో అమిత్‌ షా ఈ నిరసనాలను విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఓ మెట్టు దిగోస్తుందా ..లేక రైతు సంఘాలు తమ పంతం నెగ్గించుకుంటారా అన్నది చూడాలి..


ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>