MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-is-that-the-main-reason-for-getting-huge-votes-for-monal-gajjar2502402f-41fa-49dc-8fc6-151005b64d74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/oh-is-that-the-main-reason-for-getting-huge-votes-for-monal-gajjar2502402f-41fa-49dc-8fc6-151005b64d74-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ గత వారం ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ సిప్లిగంజ్‌కి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్‌కి కారణమైన మోనాల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె గుట్టు రట్టు చేశాడు అవినాష్. ​అవినాష్ మాట్లాడుతూ..."హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్లలో ఎవరో ఒకరు వీక్ ఉంటారు. ఆ డిస్కషన్స్‌లో టాస్క్‌ల పరంగా ఎంటర్ టైన్మెంట్ పరంగా నేను స్ట్రాంగ్ అని అనిపించింది. మోనాల్ వీక్ అని అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్avinash;akhil akkineni;rahul new;rahul;k l rahul;india;geum;devineni avinash;bigboss;interview;rahul sipligunj;letterమోనాల్ గుట్టు రట్టు చేసిన అవినాష్...మోనాల్ గుట్టు రట్టు చేసిన అవినాష్...avinash;akhil akkineni;rahul new;rahul;k l rahul;india;geum;devineni avinash;bigboss;interview;rahul sipligunj;letterWed, 09 Dec 2020 21:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ గత వారం ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ సిప్లిగంజ్‌కి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్‌కి కారణమైన మోనాల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె గుట్టు రట్టు చేశాడు  అవినాష్.

అవినాష్ మాట్లాడుతూ..."హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు వాళ్లలో ఎవరో ఒకరు వీక్ ఉంటారు. ఆ డిస్కషన్స్‌లో టాస్క్‌ల పరంగా ఎంటర్ టైన్మెంట్ పరంగా నేను స్ట్రాంగ్ అని అనిపించింది. మోనాల్ వీక్ అని అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేం గేమ్‌ని సీరియస్‌గా ఆడుతుంటే.. ఆమె లాస్ట్‌లో బాగా ఆడుతున్నా అంటే కరెక్ట్ కదా.. ఇప్పుడు బాగా ఆడుతున్నా అంటే అంతకు ముందు ఆడనట్టే కదే.. కెప్టెన్సీ టాస్క్ అప్పుడూ కూడా ఎఫర్ట్ పెట్టలేదని తనే చెప్పింది.అఖిల్ లాంటి పర్సన్స్ అడిగినప్పుడు మిస్టేక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. నాలాంటి వాళ్లు అడిగితే తన తప్పు ఒప్పుకోదు. వాదిస్తూ ఉంటుంది. నేనే కాదు.. బయట కూడా అనుకునే టాక్ ఏంటంటే...

మోనాల్ వీక్ అంటే గేమ్ వరకే. నేను మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నాం అంటే.. ఎవరైనా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అనుకుంటారు తప్పితే అవినాష్ ఎలిమినేట్ అవుతాడని అనుకోరు. ఇప్పుడు హౌస్‌లో మిగిలిన ఆరుగురికి కూడా తెలుసు.. నేను ఎలా ఆడతానో.. మోనాల్ గేమ్ ఎలా ఆడుతుందో.. ఈ సడెన్ షాక్ నమ్మలేకపోతున్నా. అమ్మతోడుగా నమ్మలేకపోతున్నా.అసలు ప్రేక్షకులు ఆమెకి ఓట్లేసి ఎలా గెలిపిస్తున్నారో అర్ధం కావట్లేదు. "అని అవినాష్ చెప్పాడు.. ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


రేపు సొంత జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>