MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhira-nandan-special-attraction-in-niharika-marriage8167591b-186b-4a0e-8c0a-c48e64b628dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhira-nandan-special-attraction-in-niharika-marriage8167591b-186b-4a0e-8c0a-c48e64b628dc-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు జన్మించిన అఖిరా నందన్ వయసు 16 ఏళ్లు. హైట్ మాత్రం 6 అడుగుల 4 ఇంచులు. అయితే ఈరోజు ఉదయ్ పూర్ లో జరుగుతున్న నిహారిక కొణిదెల పెళ్ళి ఫంక్షన్ కి తన తండ్రితో కలిసి అకీరా నందన్ హాజరయ్యారు. akhira nandan;pawan;prabhas;rana;kalyan;niharika konidela;pawan kalyan;renu desai;uday kiran;varun;varun sandesh;varun tej;cinema;media;konidela production;interview;hero;fatherనిహారిక పెళ్ళిలో అకీరా పవన్ ల లో ఈ పోలిక గమనించారా..?నిహారిక పెళ్ళిలో అకీరా పవన్ ల లో ఈ పోలిక గమనించారా..?akhira nandan;pawan;prabhas;rana;kalyan;niharika konidela;pawan kalyan;renu desai;uday kiran;varun;varun sandesh;varun tej;cinema;media;konidela production;interview;hero;fatherWed, 09 Dec 2020 14:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు జన్మించిన అఖిరా నందన్ వయసు 16 ఏళ్లు. హైట్ మాత్రం 6 అడుగుల 4 ఇంచులు. అయితే ఈరోజు ఉదయ్ పూర్ లో జరుగుతున్న నిహారిక కొణిదెల పెళ్ళి ఫంక్షన్ కి తన తండ్రితో కలిసి అకీరా నందన్ హాజరయ్యారు. అన్నా లెజ్ నోవా పిల్లలతో కలిసి పవన్ కల్యాణ్ దర్శనమిస్తారో అని అందరూ అనుకుంటే.. పవన్ మాత్రం అకీరా తో ప్రత్యక్షమయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే అకీరా నందన్.. పవన్ కళ్యాణ్ పక్కన నడుస్తూ వస్తుంటే ఫోటోగ్రాఫర్లు వీడియోలు, ఫోటోలు
తీయగా.. అవి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
వయసు పదహారే అయినప్పటికీ అఖీరా ఫిజిక్ మాత్రం చాలా బాగుంది. ఇప్పటికిప్పుడు హీరోగా ఆయన్ని పెట్టి ఓ సినిమా చేసినా.. ప్రేక్షకులు అంగీకరించగలరు. ప్రభాస్, రానా, వరుణ్ తేజ్ వంటి పొడవైన హీరోలకంటే అకీరానందన్ హైట్ గానే ఉన్నాడు. ఫీజికల్ గా కూడా అకీరా బలంగానే కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే అకీరా నందన్ త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చునని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 4-5 సినిమాల్లో నటిస్తున్నారు. అవన్నీ అయిపోగానే ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోతారు. అయితే ఆలోగా అకీరా ని హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ కొడుకు హీరో అవుతే.. మెగా అభిమానులంతా థియేటర్ల ముందు క్యూ కడతారని చెప్పుకోవచ్చు. మంచి సినిమా కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆయనకు బ్రహ్మరథం పట్టడం ఖాయం కానీ రేణు దేశాయ్ మాత్రం అందుకు అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చదువు పూర్తి చేసేంతవరకు తన కుమారుడు సినిమాల్లో నటించడు అని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే అకీరా ఇప్పటి నుంచే యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారని.. త్వరలోనే తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాల్లో అడుగుపెడతారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


అప్పుడు ఉండేది ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్..?

ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>