PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi991bde2e-d3db-48a5-a45c-c8efa66ab3a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi991bde2e-d3db-48a5-a45c-c8efa66ab3a6-415x250-IndiaHerald.jpgచిన్న పామును అయిన పెద్ద కర్రతో కొట్టాలని అంటారు..ఇక్కడ ఈ సామెతకు సరిగ్గా సరిపోయేలా ఒక ఘటన వెలుగు చూసింది.. చిన్న హైర్ క్లిప్ ఏకంగా యువతి ప్రాణాలను తీసింది. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. మాములుగా బండి పై వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి... లేకుంటే ఏదైనా జరగొచ్చు .. రాసి పెట్టి ఉంటే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు .. అందుకే అమ్మాయిలు బైక్ పై వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అశ్రద్దగా ఉంటే ప్రాణాలు కూడా పోతాయని చెపుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి ప్రాణాలు చిన్tirupathi;rakshita;tiru;varsha;district;police;tirupati;bike;air;husband;girl;local languageతిరుపతిలో దారుణం..అమ్మాయి ప్రాణం తీసిన హైర్ క్లిప్..తిరుపతిలో దారుణం..అమ్మాయి ప్రాణం తీసిన హైర్ క్లిప్..tirupathi;rakshita;tiru;varsha;district;police;tirupati;bike;air;husband;girl;local languageWed, 09 Dec 2020 12:00:00 GMTబైక్ పై వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అశ్రద్దగా ఉంటే ప్రాణాలు కూడా పోతాయని చెపుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి ప్రాణాలు చిన్న హైర్ క్లిప్ వల్ల పోయింది.



జుట్టు చెదిరిపోకుండా తలకు పెట్టుకున్న క్లిప్  ఆ యువతిని మృత్యువు ఒడిలోకి నెట్టింది. వర్షం వచ్చినప్పుడు బైక్ పై ప్రయాణాలు అంత సురక్షితం కాదని ఎంత చెప్పినా ఈ జనాలు వినరు. అలానే తిరుపతి లో ఓ అమ్మాయి జోరు వాన, ఈదురు గాలులు వీస్తున్నా పట్టించుకోకుండా బైక్ పై వెళ్ళింది.మార్గం మధ్యలో గాలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆమె గొడుగు తో సహా కిందకు పడిపోయింది.ఆ సమయంలో ఆమె తలలో ఉన్న క్లిప్ తలలోకి చొచ్చుకొని వెళ్ళింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.



వివరాల్లోకి వెళితే.. ఈ విషాద సంఘటన. చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది..నగరంలోని నవాబుపేటకి చెందిన షరీన్‌ లీలామహల్ వద్దనున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. నిన్న విధులను పూర్తి చేసుకున్న ఆమె బైక్ పై ఇంటికి బయలు దేరింది...మార్గం మధ్యలో వర్షం పడటంతో తన. వెంట తెచ్చుకున్న గొడుగును పట్టుకుంది. గాలి ఎక్కువగా వేస్తుంది.బలంగా గాలులు వీయడంతో గొడుకు ఒక్కసారిగా వెనక్కి వంగింది. గాలి బలంగా నెట్టేయడంతో షరీన్ బైక్‌ పైనుంచి అమాంతం కిందపడిపోయింది. తల రోడ్డుకి తగిలి తీవ్రగాయాలపాలైంది. జుట్టు ఎగిరిపోకుండా ఆమె పెట్టుకున్న హెయిర్ క్లిప్ ఇనుప కమ్మీ తలలో గుచ్చుకుపోయింది.స్థానికులు వెంటనే యువతిని 108 అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షరీన్ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..




పవన్ కళ్యాణ్ రాకతో ఫుల్ జోష్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?

అలరించే అందాల అనంతగిరి

జగన్ ని టార్గెట్ చేసిన సోము

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>