MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandud9ca7d71-70ed-45b0-a613-72280e346721-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandud9ca7d71-70ed-45b0-a613-72280e346721-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో ఢీ ఛాంపియన్స్. ఢీ షోలో కెరీర్ ప్రారంభించి ఎంతో మంది డాన్సర్లు నేడు స్టార్ స్టేటస్ అందుకున్నారు. అలాంటి వారిలో అక్సా ఖాన్ ఒకరు. స్వింగ్ జర..స్వింగ్ జర సాంగ్ తో ఢీ 10లో జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపిన అక్సా ఖాన్ అంటే ఓ రేంజ్ స్టార్ గా ఎదిగిపోయింది. pandu;ntr;ram gopal varma;jr ntr;prema;sekhar;cinema;telugu;vishakapatnam;love;event;heroine;nandamuri taraka rama rao;sekhar master;masterఅక్సాఖాన్ తో ప్రేమలో మునిగితేలుతున్న డాన్సర్ పండు..!?అక్సాఖాన్ తో ప్రేమలో మునిగితేలుతున్న డాన్సర్ పండు..!?pandu;ntr;ram gopal varma;jr ntr;prema;sekhar;cinema;telugu;vishakapatnam;love;event;heroine;nandamuri taraka rama rao;sekhar master;masterWed, 09 Dec 2020 11:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపిన అక్సా ఖాన్ అంటే ఓ రేంజ్ స్టార్ గా ఎదిగిపోయింది.

ఉంటే తాజాగా ఢీ షోలోనే మరో డాన్సర్ పండు, అక్సాఖాన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల జీ తెలుగు ఈవెంట్ లో అక్సాఖాన్ సడెన్ గా ముసుగు వేసుకొని రాగా, పండు గుర్తు పట్టలేదు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఓపెన్ అయిపోయింది. ఢీ జోడీ ద్వారా పరిచయం అయిన ఈ జంట ఒక్కటి కాబోతోందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు పండు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. ముఖ్యంగా విశాఖ పట్నంలో ఓ డాన్సింగ్ స్టూడియో కూడా స్థాపించాడు. అంతేకాదు అక్సాఖాన్ కూడా నెమ్మదిగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు దక్కించుకుంటోంది.

ఇక అక్సాఖాన్ ప్రస్తుతం ఆర్జీవీ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా రాణిస్తోంది. అటు పండు కూడా నెమ్మదిగా చాన్స్ లు తెచ్చుకుంటున్నాడు. పండు ప్రస్తుతం జీ తెలుగులో ప్రోగ్రామ్స్ లో రాణిస్తున్నాడు. అయితే పండును ఢీ చాంపియన్స్ షో నుంచి ఎలిమినేట్ చేయడం కూడా అక్సాఖాన్ కు ఏమాత్రం నచ్చలేదు.  ఈ విషయంలో ఆమె చాలా డిజప్పాయింట్ అయ్యింది.

అయితే పండు కోసం ఆమె శేఖర్ మాస్టర్ తో ఢీ అంటే ఢీ కొట్టేందుకు సైతం సై అన్నది. అంతేకాదు అతడితో కలిసి ఓ సినిమా సైతం చేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే ఇద్దరూ కలిసి తమ డ్యాన్స్ అకాడమీని స్థాపించి మాస్టర్లుగా మారుందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇక ఢీ షో తదుపరి సీజన్లో డ్యాన్సర్లుగా కాకుండా వీరు తమ స్టూడెంట్ ఒకరిని బరిలోకి దింపి మాస్టర్లుగా మారేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు పండు సైతం అక్సాఖాన్ కోసం చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. అయితే అటు ఫ్యాన్స్ కూడా వీరిద్దరి జోడీకి చాలా మద్దతుగా నిలుస్తున్నారు. పండు ఇకపై ఒంటరివాడు కాదని అతడి వెనుక అక్సాఖాన్ నిలిచిందని గుర్తు చేస్తున్నారు.




దర్శకేంద్రుడికి నో చెప్పిన హీరోయిన్

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?

విజయవంతమైన భారత్ బంద్.. మోడీ కి సంకట స్థితి..?

అదిరిపోయే ఆఫర్.. బైక్ కొనుగోలు పై 50వేల తగ్గింపు.. త్వరపడండి.?

ఆ ఇద్దరే టాప్ టూ లో ఉండే కంటెస్టెంట్లు ?

బాలయ్యకు బోయపాటి మరో హిట్ ఇస్తాడా?

అగ్రహీరోతో నటించేందుకు నో చెప్పిన రష్మిక.. కారణమిదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>