Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sanitizerd62879ab-0c9d-4a32-a2d8-114bf6bea6d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sanitizerd62879ab-0c9d-4a32-a2d8-114bf6bea6d5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనావైరస్ ప్రజలందరిని బెంబేలెత్తిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా వ్యాప్తిచెంది ఎంతోమందిపై పంజా విసిరి ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కులు శానిటైజర్ లు వాడకం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా కూడా మాస్కులు ధరించి శానిటైజర్ వెంటబెట్టుకుని తమ పనులు తాము చేసుకుంటున్నmask;hyderabad;telangana;smart phone;police;coronavirus;panjaaఆన్లైన్లో శానిటైజర్ బుక్ చేస్తే.. 24 లక్షలు స్వాహా.. చివరికి..?ఆన్లైన్లో శానిటైజర్ బుక్ చేస్తే.. 24 లక్షలు స్వాహా.. చివరికి..?mask;hyderabad;telangana;smart phone;police;coronavirus;panjaaWed, 09 Dec 2020 10:00:00 GMTకరోనావైరస్ ప్రజలందరిని బెంబేలెత్తిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా వ్యాప్తిచెంది  ఎంతోమందిపై  పంజా విసిరి  ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కులు శానిటైజర్ లు వాడకం పెరిగిపోయింది.  ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా కూడా మాస్కులు ధరించి శానిటైజర్ వెంటబెట్టుకుని తమ పనులు తాము చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఏ విషయాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చుకుని  ప్రజలను బురిడీ కొట్టించేందుకు  మోసగాళ్లు తెర మీదికి వస్తూనే ఉంటారు అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజల్లో ఉన్న కరోనా వైరస్ భయాన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు గతంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా జరిగాయి.  సోషల్ మీడియాలో కరోనా వైరస్ భయాన్ని క్యాష్  చేసుకునేందుకు జరిగిన ప్రయత్నాలు ప్రజలందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు శానిటైజర్ లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది ఈ క్రమంలోనే ఎంతోమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు కూడా పాల్పడుతున్న ఘటనలు తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.



 మాస్క్ లు శానిటైజర్ ల పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి భారీగా డబ్బులు దండుకున్న  ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ సమయం లో మాస్కులు శానిటైజర్ ల కోసం సదరు వ్యక్తి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు... ఈ క్రమంలోనే ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు స్కూలు శానిటైజర్ లు పంపిణీ చేస్తాము  అంటూ నమ్మించారు. ఇందుకోసం 24 లక్షల వరకు వసూలు చేశారు ఇక ఆ తర్వాత పత్తాలేకుండా పోయారు ఇక బాధితుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.


యువ హీరోలతో వ‌రుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్..!?

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>