PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr658e92cd-ef0d-4700-b587-10494fb156cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr658e92cd-ef0d-4700-b587-10494fb156cb-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారు వెంటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఇప్పుడు ఎలా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఏంటనే దానిపై అటు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది. రైతుల బంద్ కి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఈ బందులో పాల్గొని విజయవంతం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలkcr;kcr;delhi;hyderabad;telangana;government;central government;party;mantra60 వేల మంది రైతులతో కేసీఆర్ భారీ సభ60 వేల మంది రైతులతో కేసీఆర్ భారీ సభkcr;kcr;delhi;hyderabad;telangana;government;central government;party;mantraWed, 09 Dec 2020 10:18:50 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారు వెంటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఇప్పుడు ఎలా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఏంటనే దానిపై అటు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఉంది. రైతుల బంద్ కి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఈ బందులో పాల్గొని విజయవంతం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రోడ్ల మీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనం చూశాం.

త్వరలోనే సీఎం కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు అనేది తెలియకపోయినా ఈ బహిరంగ సభ కోసం దాదాపుగా అరవై వేల మంది రైతులను సమీకరించే ఆలోచనలో తెలంగాణ అధికార పార్టీ ఉంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వేలాది మంది రైతులతో ఈ సభను నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేసే విధంగా ఈ సభను ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసి ఉత్తరాది రాష్ట్రాల రైతులకు మద్దతు ప్రకటించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా త్వరలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కూడా వెళ్లి జాతీయస్థాయి నేతలతో సమావేశమై ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?

గ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>