PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/google-pay7239cfaf-1b0b-4d35-bc26-d57057c8f88b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/google-pay7239cfaf-1b0b-4d35-bc26-d57057c8f88b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం క్యాష్ ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న టీ కొట్టు వాళ్ళు కూడా డిజిటల్ పే చేయమని అడుగుతున్నారు. అది కాక కరోనా పుణ్యమా అంటూ కేంద్రం కూడా ఆన్ లైన్ లావాదేవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు దాదాపుగా గూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ ల ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. కొత్తగా ఈ యాప్ లు అందుబాటులోకి వచ్చినప్పుడు వినియోగ దారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందించింది.. కానీ యాప్ లను వాడే వారి సంఖ్య పెరగడంతో అన్నిటినgoogle pay;business;sampath;soumya;sowmya;hyderabad;smart phone;google;bank;google pay app;central government;tangirala sowmyaగూగుల్ పే వాడుతున్నారా ?.. ఇక లక్షాధికారి అయినట్లే.. !!గూగుల్ పే వాడుతున్నారా ?.. ఇక లక్షాధికారి అయినట్లే.. !!google pay;business;sampath;soumya;sowmya;hyderabad;smart phone;google;bank;google pay app;central government;tangirala sowmyaWed, 09 Dec 2020 07:00:00 GMTగూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ ల ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. కొత్తగా ఈ యాప్ లు అందుబాటులోకి వచ్చినప్పుడు వినియోగ దారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను అందించింది.. కానీ యాప్ లను వాడే వారి సంఖ్య పెరగడంతో అన్నిటినీ కట్ చేశాయి.



అయితే , గూగుల్ పే మాత్రం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. అదే స్క్రాచ్ కార్డులను అందిస్తుంది. మాములుగా 150 రూపాయలు, అంతకు మించి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంతో కొంత రావడమో లేదా బెటర్ లక్ కార్డులు వచ్చేవి. కానీ కొంత మందికి మాత్రం వేలల్లో కూడా వచ్చేవి. దేనికైనా రాసి పెట్టి ఉండాలిగా...ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఓ వ్యక్తికి స్క్రాచ్ కార్డులో లక్ష రూపాయలు వచ్చిందట.. అవును మీరు విన్నది నిజమే.. చిన్న చిన్న పనులు చేసుకొనే అతనికి ఏకంగా లక్ష రూపాయలు రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు..



వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా
అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.
సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్‌ను వినియోగిస్తున్నాడు. రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్‌కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ. లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు హైదరాబాద్ గూగుల్ పే టీమ్ అతనికి సన్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అదృష్టం ఉంటే రాయి అయిన బంగారం అవ్వాల్సిందే.. 


ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>